LYRIC

Guchchi guchchi gunde pininaadira
nachi nachi kougilichinaadira
mechi mechi nenu vachinanura
techi techi prema ichinanura
ali vali van taakuthaanura
gilli gilli illu cheruthanura
ohsari osari okkasaari
chesindi cheseyi inkosaaree

 

laava lavalaava lolona naalona
aana ajaana nannu thanda kallo cheeya
kova annukova nepaina naaprema
sona khazana me dilse dilde diya
chejari chejari gunde jaari
na teere maarinde neetho cheri ||Guchchi

 

aina a maina raamante neeraana
paina na paina neevonte bendaipoona
jaana melbornaa chesave dewanna
raana ne raana sab milke milke jeena
bangari bangari ninnekori
neethone vaalindi haddumeeri ||Guchchi

Telugu Transliteration

గుచ్చి గుచ్చి గుండె పండినాదిరా నచ్చి నచ్చి కౌగిలిచ్చినాదిరా
మెచ్చి మెచ్చి నేను వచ్చినానురా తెచ్చి తెచ్చి ప్రేమ ఇచ్చినానురా
అలి అలి ఒళ్ళు తాకుతానుగా గిలి గిలి నిన్ను చేరుతానుగా
ఓ సారి ఓ సారి ఒక్కసారి చేసిందే చేసేయ్‌ ఇంకోసారి

లావ్‌ లవ్‌ లావా లోలోన నాలోన ఆనా ఆజానా నను పంధాకంలో
కోవా నను కోవా నీపైన నా ప్రేమా సోనా రాజానా లేవేసే దిల్‌నా తీయ
చేజారి చేజారి గుండజారి నా తీరే మారింది నీలో చేరి ||గుచ్చి గుచ్చి||
మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం
కంటే భద్నామి శుభగే త్వంజీవ శరందాశతం ||2||

మైనా ఏమైనా రాఅంటే నే రానా
పైన నా పైన నీవుంటే బెండైపోనా
జాణా నా వోనా చేశావే దివానా రానా నేరానా సబ్‌మిల్‌కే మిల్‌కేజానా
బంగారి బంగారి నిన్నే కోరి నీతోన వాలింది హద్దు మీరి ||గుచ్చి గుచ్చి||

Added by

Meghamala K

SHARE