LYRIC
Pallavi:
Haayi haayi sriranga saayi
maa pedda paapaayi aapadalu kaayi//2//
haayi haayi sriranga saayi
yedee kaani vela yedada uyyala//2//
kori jo kottindi kusuma siri baala
haayi haayi…
Charanam:1
Ajnyata vaasaana ativa paanchaali
aarallu bheemanna durammu seyu
aavesha padaraadu alasi poraadu
abhimaname chaalu anuchukona melu
haayi haayi…
Charanam:2
Nidra kanyakalochi nilachi deeviste
badhra kanyakalemo paluku tadhaastu
maagannulonaina marachipo kaksha
siri kanula nidduraku srirama raksha.
Haayi haayi…
Telugu Transliteration
పల్లవి:హాయి హాయి శ్రీరంగ సాయి
మా పెద్ద పాపాయి ఆపదలు కాయి(2)
హాయి హాయి శ్రీరంగ సాయి
ఏదీ కాని వేళ ఎడద ఉయ్యాల(2)
కోరి జో కొట్టింది కుసుమ సిరి బాల
హాయి హాయి
చరణం:1
అజ్ఞాత వాసాన అతివ పాంచాలి
ఆరళ్ళు భీమన్న దూరము సేయు
ఆవేశ పడరాదు అలసి పోరాదు
అభిమానమే చాలు అనుచుకోన మేలు
హాయి హాయి
చరణం:2
నిద్ర కన్యకలొ చ్చి పలుకు తధాస్తు
మాగన్నులొనైన మరచిపో కక్ష
సిరి కనుల నిద్దురకు శ్రీరామ రక్షా
హాయి హాయి