Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!

LYRIC

He Paapaa Pa Pa Pa Pa
Ho Paapaa Pa Pa Pa Pa
Ree Paapaa Pa Pa Pa Pa Pa Pa
Teenage girls Naa Jattu….Kcollege Gays Naa Pattu
Breakeste Shek neekeleraa
Naa Fans Leta Sogasari Ledies
Nannu Taluchuku Romance Cheyyagaligina Gadasari Yuvakudu

Pebarli Kondallo Gaja Gaja
Hollywood Taarallo Gija Gija
Diski Lyaandu Gundello Gada Bidagaa
Pebarli Kondallo Gaja Gaja
Hollywood Taarallo Gija Gija
Diski Lyaandu Gundello Gada Bidagaa
Paapalanta Mecchukunna Pattu Choodaro…Fraakuloni Soku Chuudaro
Ollu Daati Tulli Padda Ompu Choodaro…Jampu Daati Sompu Choodaro
Thrilluro Ollu…Gilluro Gunde Jalluro

He Paapaa Pa Pa Pa Pa
Ho Paapaa Pa Pa Pa Pa
Ree Paapaa Pa Pa Pa Pa Pa Pa
Teenage girls Naa Jattu….Kcollege Gays Naa Pattu
Breakeste Shek neekeleraa

Silver Screen Sungaara Madhurima
everGreen Paruvaala Guma Guma
Summer salt Naatyaala Rima Rimalu
Silver Screen Sungaara Madhurima
everGreen Paruvaala Guma Guma
Summer salt Naatyaala Rima Rimalu
Eedu Choodu Posu Choodu EveTeej lO…Mogga Vicchukunna Mojulo
Choopu Choodu Oopu Choodu Taapu Choodaro…Jeensu Gunna Chaansu Choodaro
Allaru Raaga Vallaru Choosi Velaaro

Teenage …..
Teenage girls Naa Jattu….Kcollege Gays Naa Pattu
Breakeste Shek neekeleraa
Naa Fans Leta Sogasari Ledies
Nannu Taluchuku Romance Cheyyagaligina Gadasari Yuvakudu

Comments

comments

Telugu Lyrics

హే పాపా ప ప ప ప
హో పాపా ప ప ప ప
రీ పాపా ప ప ప ప ప ప
టీనేజి గాల్సు నా జట్టు....కాలేజి గైసు నా పట్టు
బ్రేకేస్తే షేకునీకేలేరా
నా ఫ్యాన్సు లేత సొగసరి లేడీసూ
నన్ను తలుచుకు రొమాన్సు చెయ్యగలిగిన గడసరి యువకుడు

పేబర్లీ కొండల్లొ గజ గజ
హాలివుడ్ తారల్లొ గిజ గిజ
డిస్కి ల్యాండు గుండెల్లొ గడ బిడగా
పేబర్లీ కొండల్లొ గజ గజ
హాలివుడ్ తారల్లొ గిజ గిజ
డిస్కి ల్యాండు గుండెల్లొ గడ బిడగా
పాపలంత మెచ్చుకున్న పట్టు చూడరో...ఫ్రాకులోని సోకు చూడరో
ఒళ్ళు దాటి తుల్లి పడ్డ ఒంపు చూడరో...జంపు దాటి సొంపు చూడరో
త్రిల్లురో ఒళ్ళూ...గిల్లురో గుండె జల్లురో

హే పాపా ప ప ప ప
హో పాపా ప ప ప ప
రీ పాపా ప ప ప ప ప ప
టీనేజి గాల్సు నా జట్టు....కాలేజి గైసు నా పట్టు
బ్రేకేస్తే షేకునీకేలేరా

సిల్వర్ స్క్రీన్ సుంగార మధురిమ
యవర్ గ్రీన్ పరువాల గుమ గుమ
సమ్మర్త్ సాల్ట్ నాట్యాల రిమ రిమలు
సిల్వర్ స్క్రీన్ సుంగార మధురిమ
యవర్ గ్రీన్ పరువాల గుమ గుమ
సమ్మర్త్ సాల్ట్ నాట్యాల రిమ రిమలు
ఈడు చూడు పోసు చూడు ఈవుటీజులో...మొగ్గ విచ్చుకున్న మోజులో
చూపు చూడు ఊపు చూడు టాపు చూడరో...జీన్సు గున్న చాన్సు చూడరో
అల్లరు రాగ వల్లరు చూసి వెలారో

టీనేజు .....
టీనేజి గాల్సు నా జట్టు....కాలేజి గైసు నా పట్టు
బ్రేకేస్తే షేకునీకేలేరా
నా ఫ్యాన్సు లేత సొగసరి లేడీసూ
నన్ను తలుచుకు రొమాన్సు చెయ్యగలిగిన గడసరి యువకుడు


Added by

malliktajmahal@gmail.com

SHARE

Comments are off this post