LYRIC

Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu
Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu
Anta dooramocchaaka addendukuu
Lotu lona munigaaka voddendukuu
Karusu pettananduku sokendukuu
Sarasamaadanappudu sogasendukuu
Gudugudu gudugudu gudu guncham
Adugudu adugudu gudu lancham
Gudugudu gudugudu gudu guncham
Chedugudu chedugudu gudu cham cham

Kanti lona nalusu teeyamannaavu
Nalusu teesi chempa nalapamannaavu
Chempa gilli aagalenu annaavu
Pedavi pandu muddu pindu kunnaavuu
Pedavinundi medaloki cherukunnakaa
Medaloni golusutoti aadukunnakaaa
Gundelo jaarukoni guttune gunchukoni
Antalo ponchukoni adunu choosi adupu daatite

Gudugudu gudugudu gudu guncham
Jarugudu jarugudu gudu koncham
Gudugudu gudugudu gudu guncham
Virugudu virugudu gudu koncham

Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu

Kaalu loni mullu teeyamannaavu
Mullu teesi muvva mutta mannaavuu
Muvva mutti mundukelli poyaavu
Cheera ancnchu patti paiki paakaavu
Cheeraloni moolaloki chikkukunnakaa
Daari teeru edi naaku chikkakunnakaa
Chengune dulupukoni…ninnu chepattukoni
Cheeralaa kattukoni chivari varaku kathanu nadipite

Gudugudu gudugudu gudu guncham
Perugudu perugudu gudu paityam
Gudugudu gudugudu gudu guncham
Tarikita tarikita kita takajam

Inta dooramocchaka siggendukuu
Eedu ragulukunnaaka aggendukuu
Anta dooramocchaaka addendukuu
Lotu lona munigaaka voddendukuu
Karusu pettananduku sokendukuu
Sarasamaadanappudu sogasendukuu
Gudugudu gudugudu gudu guncham
Adugudu adugudu gudu lancham
Gudugudu gudugudu gudu guncham
Chedugudu chedugudu gudu cham cham
Cham cham

Telugu Transliteration

ఇంత దూరమొచ్చక సిగ్గెందుకూ
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
ఇంత దూరమొచ్చక సిగ్గెందుకూ
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
అంత దూరమొచ్చాక అడ్డెందుకూ
లోతు లోన మునిగాక వొడ్డెందుకూ
కరుసు పెట్టనందుకు సోకెందుకూ
సరసమాడనప్పుడు సొగసెందుకూ
గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
అడుగుడు అడుగుడు గుడు లంచం
గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
చెడుగుడు చెడుగుడు గుడు చం చం

కంటి లోన నలుసు తీయమన్నావు
నలుసు తీసి చెంప నలపమన్నావు
చెంప గిల్లి ఆగలేను అన్నావు
పెదవి పండు ముద్దు పిండు కున్నావూ
పెదవినుండి మెడలోకి చేరుకున్నకా
మెడలోని గొలుసుతోటి ఆడుకున్నకా
గుండెలో జారుకొని గుట్టునె గుంచుకొని
అంతలో పొంచుకొని అదును చూసి అదుపు దాటితే

గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
జరుగుడు జరుగుడు గుడు కొంచం
గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
విరుగుడు విరుగుడు గుడు కొంచం

ఇంత దూరమొచ్చక సిగ్గెందుకూ
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ

కాలు లోని ముల్లు తీయమన్నావు
ముల్లు తీసి మువ్వ ముట్ట మన్నావూ
మువ్వ ముట్టి ముందుకెల్లి పోయావు
చీర అంచంచు పట్టీ పైకి పాకావు
చీరలోని మూలలోకి చిక్కుకున్నకా
దారి తీరు ఏది నాకు చిక్కకున్నకా
చెంగునే దులుపుకొని...నిన్ను చేపట్టుకొని
చీరలా కట్టుకొని చివరి వరకు కథను నడిపితే

గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
పెరుగుడు పెరుగుడు గుడు పైత్యం
గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
తరికిట తరికిట కిట తకజం

ఇంత దూరమొచ్చక సిగ్గెందుకూ
ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
అంత దూరమొచ్చాక అడ్డెందుకూ
లోతు లోన మునిగాక వొడ్డెందుకూ
కరుసు పెట్టనందుకు సోకెందుకూ
సరసమాడనప్పుడు సొగసెందుకూ
గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
అడుగుడు అడుగుడు గుడు లంచం
గుడుగుడు గుడుగుడు గుడు గుంచం
చెడుగుడు చెడుగుడు గుడు చం చం
చం చం

SHARE

Comments are off this post