LYRIC
Paita Jaare Paduchu Raagaalalonaa
Paatalocche Chilipi Bhaavaalalo…
Kalalo Pettani Muddulu Pettu
Kariche Gaaliki Kougili Pattu
Kasigaa Kalavakapote Ottu
Kanchelu Daatina Premanu Tittu
Neelo Edige Andam Edalo Bandham Elaa Varninchanu
Kalalo Pettani Muddulu Pettu
Kariche Gaaliki Kougili Pattu
Kasigaa Kalavakapote Ottu
Kanchelu Daatina Premanu Tittu
Neelo Edige Andam Edalo Bandham Elaa Varninchanu
Sanditlo Padi Kaage Kaamudu Gola Pettagaa
Poole Eela Kottagaa Kannepittake Kannu Kottukonaa
O..O.. Anditlo Padi Vennetlo Paduchandamicchukonaa
Mucchatlo Mudi Muddullo Tadi Menu Daachukonaa
Manchullo Ooresaanu Mallepoolu
Manchamlo Aaresaanu Kanne Poolu
Kongullo Daachunchaanu Kotta Poolu
Kottallo Mogeseve Siggu Poolu
Kalalo Pettani Muddulu Pettu
Kariche Gaaliki Kougili Pattu
Kasigaa Kalavakapote Ottu
Kanchelu Daatina Premanu Tittu
Neelo Edige Andam Edalo Bandham Elaa Varninchanu
Oopullo Padi Rege Sompulu Oogutunnavi
Naalo Aagakunnavi Jaaji Teegalaa Ninnu Allukonaa
O..O..O Choopullo Sadi Chetallo Padi Tappu Chesukonaa
Raajeele Padi Saage Dopidi Nenu Oppukonaa
Taalaale Daatinchaalu Tandanaalu
O…Taapaale Tagginchaali Chandanaalu
Intatlo Ragilaayante Indhanaalu
Vaatesi Chesestaale Vandanaalu
Kalalo Pettani Muddulu Pettu
Kariche Gaaliki Kougili Pattu
Kasigaa Kalavakapote Ottu
Kanchelu Daatina Premanu Tittu
Neelo Edige Andam Edalo Bandham Elaa Varninchanu
Kalalo Pettani Muddulu Pettu
Kariche Gaaliki Kougili Pattu
Kasigaa Kalavakapote Ottu
Kanchelu Daatina Premanu Tittu
Neelo Edige Andam Edalo Bandham Elaa Varninchanu
Telugu Transliteration
పైట జారే పడుచు రాగాలలోనాపాటలొచ్చే చిలిపి భావాలలో...
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
సందిట్లో పడి కాగే కాముడు గోల పెట్టగా
పూలే ఈల కొట్టగా కన్నేపిట్టకే కన్ను కొట్టుకోనా
ఓ..ఓ.. అందిట్లో పడి వెన్నెట్లో పడుచందమిచ్చుకోనా
ముచ్చట్లో ముడి ముద్దుల్లో తడి మేను దాచుకోనా
మంచుల్లో ఊరేశాను మల్లెపూలు
మంచంలో ఆరేసాను కన్నె పూలు
కొంగుల్లో దాచుంచాను కొత్త పూలు
కొత్తల్లో మోగేసేవే సిగ్గు పూలు
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
ఊపుల్లో పడి రేగే సొంపులు ఊగుతున్నవి
నాలో ఆగకున్నవి జాజి తీగలా నిన్ను అల్లుకోనా
ఓ..ఓ..ఓ చూపుల్లో సడి చేతల్లో పడి తప్పు చేసుకోనా
రాజీలే పడి సాగే దోఫిడి నేను ఒప్పుకోనా
తాళాలే దాటించాలు తందనాలు
ఓ...తాపాలే తగ్గించాలి చందనాలు
ఇంతట్లో రగిలాయంటే ఇంధనాలు
వాటేసి చేసేస్తాలే వందనాలు
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
కలలో పెట్టని ముద్దులు పెట్టు
కరిచే గాలికి కౌగిలి పట్టు
కసిగా కలవకపోతే ఒట్టు
కంచెలు దాటిన ప్రేమను తిట్టు
నీలో ఎదిగే అందం ఎదలో బంధం ఎలా వర్ణించను
Added by
Comments are off this post