LYRIC

Kaliki chilaka chaliki dariki cheragane
Chinukulegiri valapu ragili koragane
Jaanaleena vaana veena jhallu mannadi
Premagaali soki nannu allukunnadi
Jaanaleena vaana veena jhallu mannadi
Premagaali soki nannu allukunnadi
Kougulintalone…Hey hey

Kaliki chilaka chaliki dariki cheragane
Chinukulegiri valapu ragili koragane

Vaanocchi tadichaaka vayasento telisindi tolisaarigaa
Nivocchi kalisaaka manasante telisindi oka leelagaa
Aa gaali vaanalle kalisaamu
Yada mantallo chali gullo cheraamu
Merupalle urumalle kalisaamu
Toli vayasullo vadagalle eraamu
Manam manam…Manam manam bharinchadam
Tarinchatam iham param
Kshanam khanam nirikshanam sukha sukham

Kaliki chilaka chaliki dariki cheragane
Chinukulegiri valapu ragili koragane
Merupu teega laanti menu melika paddadi
Urumutunna ninnu choosi uliki paddadi
Kaliki chilaka chaliki dariki cheragane
Chinukulegiri valapu ragili koragane
Kougilintalone…He he

Kaliki chilaka chaliki dariki cheragane
Chinukulegiri valapu ragili koragane

Vaatesukuntene vayasocche ee sandhya sadhillalo ho
Vayyari andaalu varadalle pongeti kougillalo haa
Suridu vellaaka saayantram
Toli naa eedu korindi nee mantram
Chukkalto vacchindi aakaasam
Chali choopulto tecchindi aavesam
Priyam priyam…Priyam priyam jati svaram
Parasparam swayam varam
Naram naram oke swaram nirantaram

Kaliki chilaka chaliki dariki cheragane
Chinukulegiri valapu ragili koragane
Jaanaleena vaana veena jhallu mannadi
Premagaali soki nannu allukunnadi

Merupu teega laanti menu melika paddadi
Urumutunna ninnu choosi uliki paddadi

Kaliki chilaka chaliki dariki cheragane
Vayasu tadichi valapu ragili koragane

Telugu Transliteration

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులెగిరి వలపు రగిలి కోరగనే
జానలీన వాన వీణ ఝల్లు మన్నదీ
ప్రేమగాలి సోకి నన్ను అల్లుకున్నది
జానలీన వాన వీణ ఝల్లు మన్నదీ
ప్రేమగాలి సోకి నన్ను అల్లుకున్నది
కౌగులింతలోనే...హేయ్ హేయ్

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులెగిరి వలపు రగిలి కోరగనే

వానొచ్చి తడిచాక వయసెంతొ తెలిసింది తొలిసారిగా
నీవొచ్చి కలిసాక మనసంటె తెలిసింది ఒక లీలగా
ఆ గాలి వానల్లె కలిసాము
యద మంతల్లొ చలి గుళ్ళొ చేరాము
మెరుపల్లె ఉరుమల్లె కలిసాము
తొలి వయసుల్లొ వడగల్లె ఏరాము
మనం మనం...మనం మనం భరించడం
తరించటం ఇహం పరం
క్షణం ఖణం నిరిక్షణం సుఖ సుఖం

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులెగిరి వలపు రగిలి కోరగనే
మెరుపు తీగ లాంటి మేను మెలిక పడ్డదీ
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికి పడ్డదీ
కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులెగిరి వలపు రగిలి కోరగనే
కౌగిలింతలోనే...హే హే

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులెగిరి వలపు రగిలి కోరగనే

వాటెసుకుంటేనె వయసొచ్చె ఈ సంధ్య సధిళ్ళలో హో
వయ్యరి అందాలు వరదల్లె పొంగేటి కౌగిల్లలో హా
సూరీడు వెళ్ళాక సాయంత్రం
తొలి నా ఈడు కోరింది నీ మంత్రం
చుక్కల్తొ వచ్చింది ఆకాశం
చలి చూపుల్తొ తెచ్చింది ఆవేశం
ప్రియం ప్రియం...ప్రియం ప్రియం జతి స్వరం
పరస్పరం స్వయం వరం
నరం నరం ఒకే స్వరం నిరంతరం

కలికి చిలక చలికి దరికి చేరగనే
చినుకులెగిరి వలపు రగిలి కోరగనే
జానలీన వాన వీణ ఝల్లు మన్నదీ
ప్రేమగాలి సోకి నన్ను అల్లుకున్నది

మెరుపు తీగ లాంటి మేను మెలిక పడ్డదీ
ఉరుముతున్న నిన్ను చూసి ఉలికి పడ్డదీ

కలికి చిలక చలికి దరికి చేరగనే
వయసు తడిచి వలపు రగిలి కోరగనే

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x