LYRIC

Pallavi :
Dheemtana dheemtana diranananaa diranadirananaanaa //2//
Kalisunte kaladu sukham kammani samsaaram
avutunte kalalu nijam praemaku paeramtam
gummadi puvvula navvulato gummam eduru choosae
kumkumapuvvula milamilato imdradhanusu virisae
vastaaraa maa imtiki pratirojoo sankraamtiki
//gummadi//

 

 

 charanam : 1
khushee totalo gulaabeelu pooyistunte
halo aamani chalo praemani
vasantaalilaa pratiroju va stoovumtae
chali kaekala chelae kokila
navvulanae puvvulato nimdina praemavanam
vennelalae velluvalai pomgina samtosham
praemalannee okasaarae penaesaayi maa imta
//gummadi//

 

 

 charanam : 2
 okae eedugaa edae jodu kadutoovunte
adae muchchata kathemundataa
taram maarinaa svaram maaraneepraema saraagaanikae varam   ayinadi
paatalakae amdanidi paduchula pallavilae
chaatulalo maatulalo saagina allarilae
paalapomgu kopaalu paitachemgu taapaalu
//gummadi//

 

Telugu Transliteration

పల్లవి :

ధీంతన ధీంతన దిరనననా దిరనదిరననానా (2)
కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం
అవుతుంటే కలలు నిజం ప్రేమకు పేరంటం
గుమ్మడి పువ్వుల నవ్వులతో గుమ్మం ఎదురు చూసే
కుంకుమపువ్వుల మిలమిలతో ఇంద్రధనుసు విరిసే
వస్తారా మా ఇంటికి ప్రతిరోజూ సంక్రాంతికి
॥గుమ్మడి॥


చరణం : 1

ఖుషీ తోటలో గులాబీలు పూయిస్తుంటే
హలో ఆమని చలో ప్రేమని
వసంతాలిలా ప్రతిరోజు వ స్తూవుంటే
చలి కేకల చెలే కోకిల
నవ్వులనే పువ్వులతో నిండిన ప్రేమవనం
వెన్నెలలే వెల్లువలై పొంగిన సంతోషం
ప్రేమలన్నీ ఒకసారే పెనేశాయి మా ఇంట
॥గుమ్మడి॥


చరణం : 2

ఒకే ఈడుగా ఎదే జోడు కడుతూవుంటే
అదే ముచ్చట కథేముందటా
తరం మారినా స్వరం మారనీప్రేమ సరాగానికే వరం అయినది
పాటలకే అందనిది పడుచుల పల్లవిలే
చాటులలో మాటులలో సాగిన అల్లరిలే
పాలపొంగు కోపాలు పైటచెంగు తాపాలు
॥గుమ్మడి॥

SHARE

Comments are off this post