LYRIC

kanya raasi kaluva vayyaralu baruva nanu sayam rammantava
ante leni godava ante leni chorava adagande thodairava
emo emantayo nee andaalu nenem chesina
ammo anukuntale aanandamga nuvve doochina
kaadantana ranantana vooristunna
oo kodutunna
lalistunna |kanyaraasi|

aage veelunda avakasam kudiraaka
inko daarunda indaaka vachaaka
ante nijamante anukona
na chente nuvvunte chalimante naalona loolona
inte korakintai ninu kavvinche poochena |kanyaraasi|

neere nippavada neecheyyi tagilaka
koore vuppenaga kougilike vastaga
kanche toliginche sruthi vundi neelo
munche sruthi minche merupundo nee saigalo
anuko avunanuko sukapadipo na rekkala reparepalo |kanyaraasi|

Telugu Transliteration

||పల్లవి||
కన్యా రాశి కలువా..... వయ్యారాలు బరువా.....
సాయంగా రమ్మంటావా......
అంతే లేని గొడవా.... హద్దే లేని చొరవా......
అడగందే తొడై రావా.....
ఏమో ఏమంటాయో నీ అందాలు నేనేం చేసినా
అమ్మో అనుకుంటాలె ఆనందంగా నువ్వేం దోచినా
కాదంటానా........ రానంటానా......
వూరిస్తున్నా...... ఊ కొడుతున్నా
లాలిస్తున్నా..... దారిస్తున్నా ||కన్యా రాశి||

||చరణం 1||
ఆగే వీలుందా అవకాశం కుదిరాక
ఇంకో దారుందా ఇందాకా వచ్చాక
అంతే నిజమంతే అనుకోనా
నా చెంతే నువ్వుంటే చలిమంటే నా లోలోన
ఇంతై కోరికింతై నిను కవ్వించేసెయ్ నా......... ||కన్యా రాశి||

||చరణం 2||
నీరే నిప్పవదా నీచెయ్ తగిలాక
నువ్ కోరే ఉప్పెనగా కౌగిలికే వస్తాగ
కంచే తొలిగించే చొరవుంది నీలో
ముంచే శృతిమించే మెరుపుంది నీ సైగలో
అనుకో అవుననుకో సుఖపడిపో నా రెక్కల రెపరెపలో ||కన్యా రాశి||

Added by

Latha Velpula

SHARE