LYRIC
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Puttaaka Podandi Premaa
Mahaa Kasigunnadi…Bhale Ruchiguntadi
Oke Giligunnadi….Yade Odi Antadi
Ee Muddullo Muggesi Muddalle Tadipesi
Kottandi Kottandi…
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Puttaaka Podandi Premaa
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Picchandi Nammandi Premaa
Kallu Kallu Kalisaaka Kavvintagaa …Ollu Ollu Kalipedi Premaa
Ollu Ollu Kalisaaka O Jantagaa…Yada Yada Kalipedi Premaa
Srungaara Veedullonaa Shikaaru Chesi
Oorolla Nollallona Pukaaruvesi
Paruvame Ushaaru Puttinchi….Parugulr Bajaarukekkinchi
Paatiste Vinukodu…Laaliste Padukodu
Chotiste Saripodu….Ooriste Oorukodu
Ee Chiguru Valapu Chilipi Pilupu
Kottandi Kottandi…
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Puttaaka Podandi Premaa
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Picchandi Nammandi Premaa
Mahaa Kasigunnadi…Bhale Ruchiguntadi
Oke Giligunnadi….Yade Odi Antadi
Ee Muddullo Muggesi Muddalle Tadipesi
Kottandi Kottandi…
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Picchandi Nammandi Premaa
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Puttaaka Podandi Premaa
Malli Malli Antundi Maaraamugaa…Ollokocchi Paapanti Premaa
Tulli Tulli Padutndi Mariyaadagaa…Chelincheyi Aa Kaasta Premaa
Manchaala Anchullonaa Maakaamu Chesi
Mandhaara Gandhaalenno Malaamu Vesi
Vayasune Vasantamaadinchi…Manasulo Tullinta Puttinchi
Choopulato Sruti Kaadu…Maatalto Mati Raadu
Muddulato Sari Kaadu…Muttane Chali Podu
Ee Manasu Madana Tanuvu Tapana
Kottandi Kottandi…
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Picchandi Nammandi Premaa
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Puttaaka Podandi Premaa
Mahaa Kasigunnadi…Bhale Ruchiguntadi
Oke Giligunnadi….Yade Odi Antadi
Ee Muddullo Muggesi Muddalle Tadipesi
Kottandi Kottandi…
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Puttaaka Podandi Premaa
Kottandi Tittandi Gillandi Gicchandi Koyyandi Champandi
Picchandi Nammandi Premaa
Telugu Transliteration
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండిపుట్టాక పోదండి ప్రేమా
మహా కసిగున్నదీ...భలే రుచిగుంటదీ
ఒకే గిలిగున్నదీ....యదే ఒడి అంటదీ
ఈ ముద్దుల్లో ముగ్గేసి ముద్దల్లె తడిపేసి
కొట్టండి కొట్టండి...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమా
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చండి నమ్మండి ప్రేమా
కళ్ళు కళ్ళూ కలిశాక కవ్వింతగా ...ఒళ్ళు ఒళ్ళు కలిపేది ప్రేమా
ఒళ్ళు ఒళ్ళు కలిశాక ఓ జంటగా...యద యద కలిపేది ప్రేమా
శ్రుంగార వీదుల్లోనా షికారు చేసీ
ఊరోళ్ళ నోళ్ళల్లోన పుకారువేసీ
పరువమే ఉషారు పుట్టించి....పరుగులృ బజారుకెక్కించి
పాటిస్తే వినుకోదు...లాలిస్తే పడుకోదు
చోటిస్తే సరిపోదు....ఊరిస్తే ఊరుకోదు
ఈ చిగురు వలపు చిలిపి పిలుపు
కొట్టండి కొట్టండి...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమా
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చండి నమ్మండి ప్రేమా
మహా కసిగున్నదీ...భలే రుచిగుంటదీ
ఒకే గిలిగున్నదీ....యదే ఒడి అంటదీ
ఈ ముద్దుల్లో ముగ్గేసి ముద్దల్లె తడిపేసి
కొట్టండి కొట్టండి...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చండి నమ్మండి ప్రేమా
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమా
మళ్ళీ మళ్ళి అంటుంది మారాముగా...ఒళ్ళోకొచ్చి పాపంటి ప్రేమా
తుళ్ళీ తుళ్ళి పడుతంది మరియాదగా...చెలించేయి ఆ కాస్త ప్రేమా
మంచాల అంచుల్లోనా మాకాము చేసీ
మంధార గంధాలెన్నో మలాము వేసీ
వయసునే వసంతమాడించి...మనసులో తుళ్ళింత పుట్టించి
చూపులతో శ్రుతి కాదూ...మాటల్తో మతి రాదూ
ముద్దులతో సరి కాదూ...ముట్టనే చలి పోదూ
ఈ మనసు మదన తనువు తపన
కొట్టండి కొట్టండి...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చండి నమ్మండి ప్రేమా
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమా
మహా కసిగున్నదీ...భలే రుచిగుంటదీ
ఒకే గిలిగున్నదీ....యదే ఒడి అంటదీ
ఈ ముద్దుల్లో ముగ్గేసి ముద్దల్లె తడిపేసి
కొట్టండి కొట్టండి...
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పుట్టాక పోదండి ప్రేమా
కొట్టండి తిట్టండి గిల్లండి గిచ్చండి కొయ్యండి చంపండి
పిచ్చండి నమ్మండి ప్రేమా
Added by
Comments are off this post