LYRIC

Aakasam neeru nippu nela ee gaali
naa kosam cheppindallua chestu undaali

Aakasam neeru nippu nela ee gaali
naa kosam cheppindallua chestu undaali
chal chal santhosham naaintlone nattintlone
chal chal anandam undi ontlone
chal chal utsaaham varadaiyenna navanadulonnee
chal chal uteejam nene nene le

Lucia

Ningila velugutha
neeti vale pondiparutha
gaali laa nindutha
jwala nai mantareputha

nelala kadutulutha
lokani kadilinchestha
panchaboothalani naalo chuputha chuputha

hey chal chal gadiyaaram unnadu chudu naa chethullo
chal chal naa timu nen nadippistha
chal chal pusthamu pennu undi naa guppetlo
chal chal naa charithanu nene rasestha

Lucia………

rajunai bantunai rendutini neneanta
yuddamu shantamu madyalo nenenanta
payanamu gamyamu mothamu nenenanta
netinai repu vaipu sagutunta sagutunta

chal chal maa mundu naa velakala nene unta
chal chal naa poti nene ostunta
chal chal naa kallu nanne chusi kulle nanta
chal chal naa disti nenu thestunta

Lucia………

|| Aakasam neeru nippu ||

Telugu Transliteration

పల్లవి

లూసియా ఆకాశం నీరునిప్పు నేల ఈగాలి
నాకోసం చెప్పిందల్లా చేస్తు ఉండాలి
ఆకాశం నీరునిప్పు నేలఈగాలి నాముందు చేతులు కట్టి దండం పెట్టాలి
చల్ చల్ చల్ సంతోషం నా ఇంట్లోనే నట్టింట్లోనే
చల్ చల్ ఆనందం ఉంది ఒంట్లోనే
చల్ చల్ ఉత్సాహం వరదయ్యే నవనాడుల్లోనే
చల్ చల్ ఉత్తేజం నేనే నేనేలే లూసియా

చరణం 1

నింగిలా వెలుగుతా నీటివలె పొంగిపారుతా
గాలిలా నిండుగా జ్వాలనై మంటరేపుతా
నేలలా కదులుతా లోకాన్నే కదిలించేస్తా
పంచభూతాలును నాలో చూపుతా చూపుతా
చల్ చల్ గడియారం ఉన్నది చూడు నాచేతుల్లో
చల్ చల్ నాటైమును నేనే నడిపిస్తా
చల్ చల్ పుస్తకము పెన్ను ఉంది నా గుప్పెట్లో
చల్ చల్ నా చరిత్ర నేనే రాసేస్తా లూసియా

చరణం 2

రాజునై బంటునై రెంటినీ నేనేనంటా
యుద్దము, శాంతము మద్యలో నేనేనంటా
పయనము, గమ్యము మొత్తము నేనేనంటా
నేటినై, రేపువైపు సాగుతుంటా సాగుతుంటా
చల్ చల్ నాముందు నావెనకాల నేనే ఉంటా
చల్ చల్ నాపోటీ నేనే వస్తుంటా
చల్ చల్ నాకళ్ళు నన్నే చూసి కుళ్ళేనంట
చల్ చల్ నాదిష్టి నేనే తీస్తుంటా లూసియా ||ఆకాశం నీరు నిప్పు||

SHARE

VIDEO