LYRIC
Pallavi:
Maatalto swaraale shikaarukelte gitam
amdamgaa nishabdam talomcukumte samgitam
samgitamto ceste sneham
palikimdallaa gitam
maatalto swaraale shikaarukelte gitam
amdamgaa nishabdam talomcukumte samgitam
Charanam:1
Kaagitaalalo nidarapoye kammani maate
kaasta lemmani ilayaraajaa tyunu kadutumte
paatalle egiri raadaa.. Aa..
Ni gumde dudai podaa
samgitamto ceste sneham
hrudayam layale gitam
maatalto swaraale shikaarukelte gitam
amdamgaa nishabdam talomcukumte samgita
Charanam:2
Gorumuddalu kalipi pedite gaaramoka paata
paathashaalalo modata nerpe paathamoka paata
uyani upunu paate..e..
Ni odini lepunu paate
samgitamto ceste sneham
bratukamtaa o gitam
maatalto swaraale shikaarukelte gitam
amdamgaa nishabdam talomcukumte samgita
Telugu Transliteration
పల్లవి:మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం
సంగీతంతో చేస్తే స్నేహం
పలికిందల్లా గీతం
మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం
చరణం: 1
కాగితాలలో నిదరపోయే కమ్మని మాటే
కాస్త లెమ్మని ఇళయరాజా ట్యూను కడుతుంటే
పాటల్లే ఎగిరి రాదా.. ఆ..
నీ గుండె దూదై పోదా
సంగీతంతో చేస్తే స్నేహం
హృదయం లయలే గీతం
మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం
చరణం: 2
గోరుముద్దలు కలిపి పెడితే గారమొక పాట
పాఠశాలలో మొదట నేర్పే పాఠమొక పాట
ఊయని ఊపును పాటే..ఏ..
నీ ఒడిని లేపును పాటే
సంగీతంతో చేస్తే స్నేహం
బ్రతుకంతా ఓ గీతం
మాటల్తో స్వరాలే షికారుకెళ్తే గీతం
అందంగా నిశబ్దం తలొంచుకుంటే సంగీతం
Added by