LYRIC
Pallavi:
Maaviciguru tinagaane.. E e e kovila palikenaa
Maaviciguru tinagaane.. E e e kovila palikenaa
Kovila gomtu vinagaane.. Maaviciguru todigenaa
Kovila gomtu vinagaane.. Maaviciguru todigenaa?
Emo..emanuno gaani..aamani..ivani
A..a maaviciguru tinagaane.. E e e kovila palikenaa.. Aa..aa..aa..
Charanam:1
Temmerato taaraatalaa.. Tummedato sayyaatala..
A a..temmerato taaraatalaa.. Tummedato sayyaatala
Taaraatala..sayyaatala..
Sayyaatala..taaraatala..
Vannele kaadu, vagale kaadu,enni nercinadi monnati puvvu
Vannele kaadu, vagale kaadu,enni nercinadi monnati puvvu
Binkaalu.. Bidiyaalu.. Ponkaalu..podumulu..
Emo..evvaridogaani i viri gadasari
A..a..a maaviciguru tinagaane.. E e e kovila palikenaa.. Aa..aa..aa..
Kovila palikenaa
Charanam:2
Okari ollu uyyaala.. Verokari gumde jampaala..
Uyyaala..jampaala..jampaala..uyyaala..
Okari ollu uyyaala.. Verokari gumde jampaala..
Okari pedavi pagadaalo..verokari kanula divitilo..
Okari pedavi pagadaalo..verokari kanula divitilo
Palakarimtalo.. Pulakarimtalo
Palakarimtalo.. Pulakarimtalo
Emo..emagunogaani i katha..mana katha
Maaviciguru tinagaane.. E e e kovila palikenaa
Kovila gomtu vinagaane.. Maaviciguru todigena
Emo..emanuno gaani..aamani..ivani!!
Maaviciguru tinagaane.. E e e kovila palikenaa.. Aa..aa..aa..
Kovila palikenaa
Telugu Transliteration
పల్లవి:మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా
మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా
కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా
ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని
ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ..
తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల..
అ ఆ..తెమ్మెరతో తారాటలా.. తుమ్మెదతో సయ్యాటల
తారాటల..సయ్యాటల..
సయ్యాటల..తారాటల..
చరణం:1
వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
వన్నెలే కాదు, వగలే కాదు,ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు.. బిడియాలు.. పొంకాలు..పోడుములు..
ఏమో..ఎవ్వరిదోగానీ ఈ విరి గడసరి
ఆ..ఆ..ఆ మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ..
కోవిల పలికేనా
చరణం:2
ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల..
ఉయ్యాల..జంపాల..జంపాల..ఉయ్యాల..
ఒకరి ఒళ్ళు ఉయ్యాల.. వేరొకరి గుండె జంపాల..
ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో..
ఒకరి పెదవి పగడాలో..వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలో.. పులకరింతలో
పలకరింతలో.. పులకరింతలో
ఏమో..ఏమగునోగానీ ఈ కథ..మన కథ
మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా
కోవిల గొంతు వినగానే.. మావిచిగురు తొడిగేనా
ఏమో..ఏమనునో గానీ..ఆమని..ఈవని
మావిచిగురు తినగానే.. ఏ ఏ ఏ కోవిల పలికేనా.. ఆ..ఆ..ఆ..
కోవిల పలికేనా
Comments are off this post