LYRIC

Pallavi:

Meesa beauty are pilla langadi smati nati luti

Idi halva kyadbari fyaktari ki sati glamaranti

Idi missu vald ke poti maas kyuti

Are baike ayyara skooti o o o o remo//2//

Yusulars la nais nars la is frut la marinde

Kallu musina kallu terichina kalavaranni

Tega repinde

 

Charanham:1

Her stail viggayindi ra laif stail siggayindi ra

Garl frend haggayindi ra

Cheliyaka chelimi chilipiga panchera

 

Charanham:2

Pilladi kalalu kaits ra killadi natana piks ra

Dabal rol dabba dans ra sistarai

Dabbaru sistam anni marchera

Ninne ila vinnai ala nuvvu nenu van ala

Chanse ila vacchindiga

Pretti yu tarn icchindiga

Nito ila set avvani tenkayale phat avvani

Aa gad to deel ayyane ninnu nannu kalipesene

O o o o remo //2//

 

Charanham:3 

Meesa byuti are pilla langadi smati nati luti

Idi halva kyadbari fyaktari ki sati glamaranti

Idi missu vald ke poti maas kyuti

Are baike ayyara skooti

Yusulars la nais nars la is frut la marinde

Kallu musina kallu terichina kalavaranni

Tega repinde  o o o oremo//2//

Telugu Transliteration

పల్లవి:

మీస బ్యుటీ అరే పిల్లా లంగడీ స్మటీ నాటీ లూటీ

ఇదీ హల్వా క్యడ్బరీ ఫ్యక్టరీ కీ సాటీ గ్లమరంటీ

ఇదీ మిస్సూ వల్డ్ కే పోటీ మాస్ క్యుటీ

అరే బైకే అయ్యరా స్కూటీ ఓ ఓ ఓ ఓ రెమో//2//

యుసులర్స్ లా నైస్ నర్స్ లా ఇస్ ఫ్రుట్ లా మారిందే

కల్లు ముసినా కల్లు తెరిచిన కలవరాన్నీ

తెగ రేపిందే


చరణం:1

హేర్ స్టైల్ విగ్గయింది రా లైఫ్ స్టైల్ సిగ్గయింది రా

గార్ల్ ఫ్రెండ్ హగ్గయింది రా

చెలియక చెలిమి చిలిపిగా పంచేరా


చరణం:2

పిల్లడీ కలలూ కైట్స్ రా కిల్లడీ నటనా పీక్స్ రా

డబల్ రోల్ డబ్బా డాన్స్ రా సిస్టరై

డబ్బరూ సిస్టం అన్ని మార్చేరా

నిన్నే ఇలా విన్నై అలా నువ్వు నేను వన్ అలా

చాన్సే ఇలా వచ్చిందిగా

ప్రెట్టి యూ టర్న్ ఇచ్చిందిగా

నీతో ఇలా సెట్ అవ్వనీ టెంకాయలే ఫట్ అవ్వనీ

ఆ గాడ్ తో డీల్ అయ్యనే నిన్ను నన్ను కలిపేసెనే

ఓ ఓ ఓ ఓ రెమో //2//


చరణం:3

మీస బ్యుటీ అరే పిల్లా లంగడీ స్మటీ నాటీ లూటీ

ఇదీ హల్వా క్యడ్బరీ ఫ్యక్టరీ కీ సాటీ గ్లమరంటీ

ఇదీ మిస్సూ వల్డ్ కే పోటీ మాస్ క్యుటీ

అరే బైకే అయ్యరా స్కూటీ

యుసులర్స్ లా నైస్ నర్స్ లా ఇస్ ఫ్రుట్ లా మారిందే

కల్లు ముసినా కల్లు తెరిచిన కలవరాన్నీ

తెగ రేపిందే ఓ ఓ ఓ ఓరెమో//2//

Added by

Meghamala K

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x