LYRIC
Pallavi:
Moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu
moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu
moosina mutyaalakele moragalu aasala chittaanikele alavokalu
Charanam:1
Kanduleni momunakele kasturi chinduni koppunakele chemantulu
mandayaanamunakele mattela motalu
mandayaanamunakele mattela motallu gandhamele paikammani neemeniki
//moosina//
Charanam:2
Muddumuddu maatalakele mudamulu nee addapu chekkilikele araviri
oddika kootamikele ele ele ele le
oddika kootamikele voorpulu neeku addamele tiru venkataadreesugoodi
//moosina//
Telugu Transliteration
పల్లవి:అతడు: మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు ||మూసిన||
ఆమె: మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు
బృందం: ఊ.. ఊ.. ఊ..ఊ..ఊ..ఊ..
చరణం:1
అతడు: కందులేని మోమున కేలే
ఆమె: కస్తూరి
అ: చిందు నీ కొప్పున కేలే
ఆ: చేమంతులు
బృందం: గమపప పపప నిపమ గసని
సగమమ మమమ గపద మ ప ని దనిస
అతడు: మందయానమున కేలే మట్టెల మోతలు
మందయానమున కేలే మట్టెల మోతలు
గంధమేలే పై కమ్మని నీ మేనికి
ఆమె: మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు
చరణం:2
ఆమె: ముద్దు ముద్దు మాటల కేలే
అతడు: ముదములు
ఆమె: నీ అద్దపు చెక్కిలి కేలే
అతడు: అరవిరి
అతడు: ఒద్దిక కూటమికే లే..
ఏలే..ఏలే..ఏలేలే
ఒద్దిక కూటమికేలే వూర్పులు
నీకు అద్దమేలే తిరువేంకటాద్రీశుగూడి
ఇద్దరు: మూసిన ముత్యాలకేలే మొరగులు
ఆశల చిత్తాని కేలే అలవోకలు
Added by
Comments are off this post