LYRIC

Devadasu Manavado
Manmadhudiki Varasudo
Kavyamulo Kaamudo
Anthakanna Rasikudo
Perfume Navvutho
Hatthukune Yavanudu
Kanne Kallalo
Kalalevi Vadhaladu

Hormones Lona
Segalu Repu Pogaru
Short Time Boyfriend
Veedi Muddhu Peru…

Mister Majnu
Kaipu Ki Cousin-u
Mister Majnu
Kannela Prison-u

Devadasu Manavado
Manmadhudiki Varasudo
Kavyamulo Kaamudo
Anthakanna Rasikudo
Perfume Navvutho
Hatthukune Yavanudu
Kanne Kallalo
Kalalevi Vadhaladu

Hormones Lona
Segalu Repu Pogaru
Short Time Boyfriend
Veedi Muddhu Peru…

Ninnalone Undadhe
Repu Manake Dhorakade
Eerojantha Manadhenanna
Grandhasaangude
Unnachote Undade
Vanne Chaatu Krishnude

Gundellona Baanamalle Veedu
Yennaallunna Noppi Theliyaneedu..

Mister Majnu
Kaipu Ki Cousin-u
Mister Majnu
Kannela Prison-u

Telugu Transliteration

దేవదాసు మనవడొ
మన్మధుడికి వారసుడొ
కావ్యములొ కాముడొ
అంతకన్న రసికుడొ
పర్ఫ్యుం నవ్వుతో
హత్తుకునే యవనుడు
కన్నే కల్లలొ
కలలేవి వదలడు

హార్మోన్స్ లోన
సెగలు రేపు పొగరు
షార్ట్ టైం బాయ్ ఫ్రెండు
వీడి ముద్దు పేరు…

మిస్టర్ మజ్ఞు
కైపు కి కజిను
మిస్టర్ మజ్ఞు
కన్నెల ప్రిసను

దేవదాసు మనవడొ
మన్మధుడికి వారసుడొ
కావ్యములొ కాముడొ
అంతకన్న రసికుడొ
పర్ఫ్యుం నవ్వుతో
హత్తుకునే యవనుడు
కన్నే కల్లలొ
కలలేవి వదలడు

హార్మోన్స్ లోన
సెగలు రేపు పొగరు
షార్ట్ టైం బాయ్ ఫ్రెండు
వీడి ముద్దు పేరు…

నిన్నలోనె ఉండడె
రేపు మనకే దొరకడె
ఈరోజంత మనదేనన్న
గ్రందసాంగుడె
ఉన్నచోటె ఉండడె
వన్నె చాటు క్రిష్ణుడె

గుండెల్లోన బానమల్లె వీడూ
యెన్నాల్లున్న నొప్పి తెలియనీడూ..

మిస్టర్ మజ్ఞు
కైపు కి కజిను
మిస్టర్ మజ్ఞు
కన్నెల ప్రిసను


SHARE

Comments are off this post