LYRIC
Pallavi:
Naadiridinna nadiridinna nachina dani kosam na tapana
naadiridinna nadiridinna mechina pula sandesham vinanaa
naadiridinna nadiridinna nachina dani kosam na tapana
naadiridinna nadiridinna mechina pula sandesham vinana
seetakokachilaka rekkallona ulike varnalanni chiliki holi adanaa
naadiridinna nadiridinna……//nadiridinna//
Charanam:1
Chigure pedavai chinuke madhuvai prati latalo pratibimbinche
nadule nadakai alale palukai prati dishale pratidhwaniyinche
yevari kaloo ee lalana ye kavido ee rachana
nadiridinna nadiridinna………..//nadiridinna//
Charanam:2
Kurise jadilo musire chalilo prati anuvu kavitalu paade
kalise shrutilo niliche smrutilo prati kshanamu shashwatamaaye
ee veluge ne valana ne chelime nijamananaa…
Nadiridinna nadiridinna………..//nadiridinna//
Telugu Transliteration
పల్లవి:నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చిన దాని కోసం నా తపన
నాదిరిదిన్న నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా నచ్చినదాని కోసం నా తపన
నాదిరిదిన్నా నాదిరిదిన్నా నాదిరిదిన్నా మెచ్చిన పూల సందేశం విననా
సీతాకోకచిలక రెక్కల్లోన ఉలికే వర్ణాలెన్నో చిలికి హోలీ ఆడనా
నాదిరిదిన్న నాదిరిదిన్నా.....
చరణం:1
చిగురే పెదవై చినుకే మధువై ప్రతి లతలో ప్రతిబింబించే
నదులే నడకై అలలే పలుకై ప్రతి దిశలో ప్రతిధ్వనియించే
ఎవరి కలో ఈ లలన ఏ కవిదో ఈ రచన
నాదిరిదిన్నా నాదిరిదిన్నా...
చరణం:2
కురిసే జడిలో ముసిరే చలిలో ప్రతి అణువు కవితలు పాడే
కలిసే శ్రుతిలో నిలిచే స్మృతిలో ప్రతి క్షణము శాశ్వతమాయే
ఈ వెలుగే నీ వలన నీ చెలిమే నిజమననా
నాదిరిదిన్నా నాదిరిదిన్నా...