LYRIC
Pallavi:
Nanati badugu natakamu
kanaka kannadi kaivalyamu
nanati badugu natakamu… Natakamu
charanam:
Puttutayu nijamu povutayu nijamu
nattanadimi pani natakamu
yettaneduta galadi prapamcamu
katta kadapatidi kaivalyamu
Telugu Transliteration
పల్లవి:నానాటి బదుగు నాటకము
కానక కన్నది కైవల్యము
నానాటి బదుగు నాటకము... నాటకము
చరణం:
పుట్టుటయు నిజము పోవుటయు నిజము
నట్టనడిమీ పని నాటకము
యెట్టనెదుట గలదీ ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము
Added by
Comments are off this post