LYRIC
Navamee dasamee tagina rojulu
Yuvatee yuvakula tapanalakuu
Makaram midhunam vrshaba raasulu
Anukoolinchunu rasikulakuu
Dorikinadee samayam…virahamuto samram
Saayam andinchu aalinchu paalinchu
Bidiyam chaalinchu chumbinchu chigurinchuu
Navamee dasamee tagina rojulu
Yuvatee yuvakula tapanalakuu
Praayam peratilo laggaalu adige
Tolakari chinukuvu nuvve
Saayam sandyalo swaagatinche
Padamara pramidavi nuvve
Chengaavi rangullo cheeranee
Kangaaru ragaale teeyanee
Deepam veliginchu odipanchu chali dinchu
Taapam vivarinchu vinpinchu vikasinchu
Navamee dasamee tagina rojulu
Yuvatee yuvakula tapanalakuu
Swargam daarilo parugu teese
Paruvapu paravadi neede
Sarvam dochagaa eduru choose
Madhanudi oravadi neede
Kaaveri pongullo munganee
Kastoori tilakaale karaganee
Maikam kaliginchu kavvinchu karuninchu
Mantram kalignchu pulakinchu pavalinchu
Navamee dasamee tagina rojulu
Yuvatee yuvakula tapanalakuu
Makaram midhunam vrshaba raasulu
Anukoolinchunu rasikulakuu
Dorikinadee samayam…virahamuto samram
Saayam andinchu aalinchu paalinchu
Bidiyam chaalinchu chumbinchu chigurinchuu
Telugu Transliteration
నవమీ దశమీ తగిన రోజులుయువతీ యువకుల తపనలకూ
మకరం మిధునం వృషబ రాసులు
అనుకూలించును రసికులకూ
దొరికినదీ సమయం...విరహముతో సమ్రం
సాయం అందించు ఆలించు పాలించు
బిడియం చాలించు చుంబించు చిగురించూ
నవమీ దశమీ తగిన రోజులు
యువతీ యువకుల తపనలకూ
ప్రాయం పెరటిలో లగ్గాలు అడిగే
తొలకరి చినుకువు నువ్వే
సాయం సంద్యలో స్వాగతించే
పదమర ప్రమిదవి నువ్వే
చెంగావి రంగుల్లో చీరనీ
కంగారు రగాలే తీయనీ
దీపం వెలిగించు ఒడిపంచు చలి దించు
తాపం వివరించు వింపించు వికసించు
నవమీ దశమీ తగిన రోజులు
యువతీ యువకుల తపనలకూ
స్వర్గం దారిలో పరుగు తీసే
పరువపు పరవడి నీదే
సర్వం దోచగా ఎదురు చూసె
మధనుడి ఒరవడి నీదే
కావేరి పొంగుల్లో ముంగనీ
కస్తూరి తిలకాలే కరగనీ
మైకం కలిగించు కవ్వించు కరునించు
మంత్రం కలిగంచు పులకించు పవలించు
నవమీ దశమీ తగిన రోజులు
యువతీ యువకుల తపనలకూ
మకరం మిధునం వృషబ రాసులు
అనుకూలించును రసికులకూ
దొరికినదీ సమయం...విరహముతో సమ్రం
సాయం అందించు ఆలించు పాలించు
బిడియం చాలించు చుంబించు చిగురించూ
Added by
Comments are off this post