LYRIC

Nede nede kaavali
Padahaaru praayamlo naakoka girlfriend kaavaali
Neti sarikotta jaaji puvvalle naakoka girlfriend kaavaali
website kelli lovefile terachi e-mail hasuke kottaali
Chemata padite vaanalo tadiste
Mukhamu mukhamuto tudavaali
Naakoka girlfriend kaavaaleraa naakoka girlfriend kaavaaleraa
girlfriend ante boys ki booste kadaa
girlfriend leni life vestu kadaa

friend yokka kavitanu tecchi naayokka kavita ani cheppi
Hrudayamlo chote pattangaa
flopaina cinemaku velli cornerlo seetu okati patti
bubblegum chirupedavula maarchangaa
cellphone bill peraga jokulato chevi koraka
sms pampa kaavale girlfriend raa
Naatoti nadicheti naakoka girlfriend kaavaali
Kaalam maruchinchi kaburulaadeti naakoka girlfriend kaavaali
Chandruni chenukai gadilo chinukai
Sampangi molakai undaali
Inkoka needai inkoka praanamai
Iravai velai undaali

Baikekki ooranta tiraga
Aha ante treat icchu konaga
Oo ante greeting se ivvanga
Haacch ante kerchief icchi
Um ante kudubugga choopi
Tak ante talameeda kottanga
Chooste bulb velaga barbiedoll vanti
ponytail toti kaavaale girlfriend le

Telugu Transliteration

నేడే నేడే కావల
పదహారు ప్రాయంలో నాకొక గల్ ఫ్రెండ్ కావాలి
నేటి సరికొత్త జాజి పువ్వల్లె నాకొక గల్ ఫ్రెండ్ కావాలి
వెబ్సైటు కెళ్ళి లవ్ ఫైలు తెరచి ఇ-మెయిల్ హసుకే కొట్టాలి
చెమట పడితే వానలో తడిస్తే
ముఖము ముఖముతో తుడవాలి
నాకొక గల్ ఫ్రెండ్ కావాలిరా నాకొక గల్ ఫ్రెండ్ కావాలెరా
గల్ ఫ్రెండ్ అంటే బొయ్స్ కి బూస్టే కదా
గల్ ఫ్రెండ్ లేని లైఫె వేస్టు కదా

ఫ్రెండ్ యొక్క కవితను తెచ్చి నాయొక్క కవిత అని చెప్పి
హౄదయంలో చోటే పట్టంగా
ఫ్లాపైన సినిమాకు వెళ్ళి కార్నర్ లొ సీటు ఒకటి పట్టి
బబుల్గం చిరుపెదవుల మార్చంగా
సెల్ఫొను బిల్ల్ పెరగ జోకులతో చెవి కొరక
యసెం యస్ పంప కావలె గల్ ఫ్రెండ్ రా
నాతోటి నడిచేటి నాకొక గల్ ఫ్రెండ్ కావాలి
కాలం మరుచించి కబురులాడేటి నాకొక గల్ ఫ్రెండ్ కావాలి
చంద్రుని చినుకై గదిలో చినుకై
సంపంగి మొలకై ఉండాలి
ఇంకొక నీడై ఇంకొక ప్రాణమై
ఇరవై వేళై ఉండాలి

బైకెక్కి ఊరంత తిరగ
అహ అంటే ట్రీట్ ఇచ్చు కొనగ
ఊ అంటే గ్రీటింగ్ సే ఇవ్వంగ
హాచ్చ్ అంటే కెర్చిఎఫ్ ఇచ్చి
ఉం అంటె కుడుబుగ్గ చూపి
టక్ అంటే తలమీద కొట్టంగ
చూస్తే బుల్బ్ వెలగ బార్బిడల్ వంటి
పొనితెయిల్ తోటి కావాలె గల్ ఫ్రెండ్ లే

Added by

Meghamala K

SHARE

VIDEO