LYRIC
Nindu godari kada ee prema andariki bandhuvuga ee prema
Rendu hrudayala kadhe ee prema pellikila pallakila ee prema
Kovelalo harathila manchini panche prema
Prema annandi entha goppado mari
Raju peda bhedamantu ledu deeniki
Brahmachariki brathuku batasariki
Prema deepamale chuputhundi darini
Manasulu jatha kalipe bandham ee prema
Cherithaga ila niliche grandham ee prema
Preme madilona mari nammakanni penchuthundi
Prema joruni evvarapalerani
Anakattalanti haddulantu levani
Prema thappani ante opukomani
Gonthu yetti lokamantha chati chepani
Preme thodunte nithyam madhumasam
Thane lekunte bratuke vana vasam
Preme kalakalam mana venta undi naduputhundi
Telugu Transliteration
నిండు గోదారి కదా ఈ ప్రేమఅందరికీ బంధువుగా ఈ ప్రేమ
రెండు హృదయాల కథే ఈ ప్రేమ
పెళ్లికిలా పల్లకిగా ఈ ప్రేమ
కోవెలలో హారతిలా మంచిని పంచే ప్రేమ ॥నిండు॥
ప్రేమ అన్నదీ ఎంత గొప్పదో మరీ
రాజు పేద బేధమంటు లేదు దీనికి
బ్రహ్మచారికీ బతుకు బాటసారికీ
ప్రేమదీపమల్లే చూపుతుంది దారినీ
మనసులు జత కలిపే బంధం ఈ ప్రేమ
చెరితగ ఇల నిలిచే గ్రంథం ఈ ప్రేమ
ప్రేమే మదిలోన మరి నమ్మకాన్ని పెంచుతుంది ॥నిండు॥
ప్రేమ జోరునీ ఎవ్వరాపలేరనీ
ఆనక ట్టలాంటి హద్దులంటూ లేవని
ప్రేమ తప్పని అంటే ఒప్పుకోమనీ
గొంతు ఎత్తి లోకమంత చాటిచెప్పనీ
ప్రేమే తోడుంటే నిత్యం మధుమాసం
తానే లేకుంటే బతుకే వనవాసం
ప్రేమే కలకాలం మనవెంట ఉండి నడుపుతుంది ॥నిండు॥