LYRIC

Nuvvante nakishtam na nuvvaite nakishtam
Nuvvante nakishtam na nuvvaite nakishtam
Nalo alapana agena apina yedalo laya vinava priya

Nuvvante nakishtam na nuvvaite nakishtam
Nuvvante nakishtam na nuvvaite nakishtam

Cheruva duram levule ishtamaina premalo
Asale kantilo basalai ishtamaye chupule
Kopa tapala teepi sapala muddu muripala kadha ishtame
Enta adrustamo mana ishtame ishtamu

Nuvvante nakishtam na nuvvaite nakishtam
Nuvvante nakishtam na nuvvaite nakishtam

Yegase a guvala kanna merise a mabbula kanna
Kalise manasele nakishtam
Palike ee telugulakanna chilike a tenelakanna
Chiluka gorinkaku nuvishtam
Ishta sakhi nuvvai ashtapadi pade andala patallo nee pallavishtam

Telugu Transliteration

పల్లవి :
నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం - నా నువ్వైతే నాకిష్టం
నాలో ఆలాపన ఆగేనా ఆపిన
ఎదలో లయ వినవా ప్రియ

నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం

చరణం :
చెరువా దూరము లేవులే
ఇష్టమైన ప్రేమలో
ఆశలే కంటిలో బాసలై
ఇష్టమాయే చూపులే
కోపతాపాల తీపి శాపాల
ముద్దు మురిపాల కథ ఇష్టమే
ఎంత అదృష్టమో
మన ఇష్టమే ఇష్టము

నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం
నువ్వంటే నాకిష్టం - నా నువ్వైతే నాకిష్టం

చరణం :
ఎగసే ఆ గువ్వల కన్నా
మెరిసే ఆ మబ్బుల కన్నా
కలిసే మనసేలే నాకిష్టం
పలికే ఈ తెలుగులా కన్నా
చిలికే ఆ తేనెల కన్నా
చిలకా గోరింకకు నువ్విష్టం
ఇష్టసఖి నువ్వై అష్టపది పాడే
అందాల పాటల్లో నీ పల్లవిష్టం
నువ్వంటే ఎంతిష్టం...
నీ ప్రేమంటే అంతిష్టం...
నేనంటే నాకిష్టం...
నాకన్నా నువ్విష్టం....

Added by

Latha Velpula

SHARE