LYRIC

Katha Raayadam Modhalu Kaakamundhu Apude Elaanti Malupo
Kala Dheniko Thelusukokamundhe Idhemi Thalapo
Ninu Choose Aanandhamlo Kanupaape Kadalai Ponginadhe
Ninu Thaake Aaratamlo Nanu Nene Vadhilesaanu Kadhe
Are Bhaaramentha Nuvu Mopina Manasu Thelikavuthu Undhe

Ninu Choose Aanandhamlo Kanupaape Kadalai Ponginadhe
Katha Raayadam Modhalu Kaakamundhu Apude Elaanti Malupo

Anuvanuna Vanuku Reginadhi Kanabadadhu Adhi Kanulake
Adugaduna Adugutondhi Madhi Vinabadadhadhi Chevulake
Medhaduki Padhi Melikalesinadhi Theliyanidhi Telivike
Idhivarakeruganidhi Emitidhi Nidharainadhi Nidhurake
Tadava Tadava Godavaadinaa Tagani Taguvu Padinaa
Vidiga Vidiga Visiginchinaa Vidani Mudulu Padenaa

Ninu Choose Aanandamlo Kanupaape Kadalai Ponginade
Ninu Taake Aaratamlo Nanu Nene Vadilesaanu Kade
Are Bhaaramenta Nuvu Mopina Manasu Telikavutu Unde

Ninu Choose Aanandhamlo Kanupaape Kadalai Ponginadhe
Katha Raayadam Modhalu Kaakamundhu Apude Elaanti Malupo

Okatokatiga Panulu Panchukoni Perigina Mana Chanuvuni
Suluvuga Chulakanaga Choodakani Palikenu Prathikshanamilaa
Okatokatiga Theralu Chinchukoni Tharigina Mana Velithini
Porabadi Nuvu Marala Penchakani Arichanu Prathi Kanamilaa
Vethiki Vethiki Bathimaalinaa Gathamu Thiragabadadhe
Venaka Venaka Anichesinaa Nijamu Marugu Padadhe

Ninu Choose Aanandhamlo Kanupaape Kadalai Ponginadhe
Ninu Thaake Aaratamlo Nanu Nene Vadhilesaanu Kadhe
Are Bhaaramentha Nuvu Mopina Manasu Thelikavuthu Undhe

Ninu Choose Aanandhamlo Kanupaape Kadalai Ponginadhe
Katha Raayadam Modhalu Kaakamundhu Apude Elaanti Malupo

Telugu Transliteration

కథ రాయడం మొదలు కాకముందు అపుడే ఎలాంటి మలుపో
కల దేనికో తెలుసుకోకముందే ఇదేమి తలపో
నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరటంలో నను నేనే వదిలెసాను కదే
అరె భారమెంత నువు మోపిన మనసు తేలికవుతు ఉందే

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాకముందు అపుడే ఎలాంటి మలుపో

అణువణున వనుకు రేగినది కనబడదు అది కనులకే
అడుగడున అడుగుతోంది మది వినబడదది చెవులకే
మెదడుకి పది మెలికలేసినది తెలియనిది తెలివికే
ఇదివరకెరుగనిది ఏమిటిది నిదరైనది నిదురకే
తడవ తడవ గొడవాడినా తగని తగువు పడినా
విడిగ విడిగ విసిగించినా విడని ముడులు పడెనా

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరటంలో నను నేనే వదిలెసాను కదే
అరె భారమెంత నువు మోపిన మనసు తేలికవుతు ఉందే

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాకముందు అపుడే ఎలాంటి మలుపో

ఒకటొకటిగ పనులు పంచుకొని పెరిగిన మన చనువునీ
సులువుగ చులకనగ చూడకని పలికెను ప్రతిక్షణమిలా
ఒకటొకటిగ తెరలు చించుకొని తరిగిన మన వెలితినీ
పొరబడి నువు మరల పెంచకని అరిచను ప్రతి కణమిలా
వెతికి వెతికి బతిమాలినా గతము తిరగబడదే
వెనక వెనక అణిచేసినా నిజము మరుగు పడదే

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే
నిను తాకే ఆరటంలో నను నేనే వదిలెసాను కదే
అరె భారమెంత నువు మోపిన మనసు తేలికవుతు ఉందే

నిను చూసే ఆనందంలో కనుపాపే కడలై పొంగినదే
కథ రాయడం మొదలు కాకముందు అపుడే ఎలాంటి మలుపో

SHARE

Comments are off this post