LYRIC
Hey Paapaa….
Nuvvokka Saari Ante Okay-s
Istaanu Ghaatu Ghaatu Premaas
Ettaaga Cheppanayya Okay-s
Petteyi Prastutaaniki Kamaas
Saaginchudaamaa Sareegamaas
Chaalinchvoy Hadaavidees
Chooddaamu Repu Maapo Raavos
Nuvvokka Saari Ante Okay-s
Istaanu Ghaatu Ghaatu Premaas
Ettaaga Cheppanayya Okay-s
Petteyi Prastutaaniki Kaamaas
Left Choosi Right Choosi
Aachi Aachi Toochi Toochi Koddi Paati Risk Teesuko
Pedavi Meeda Santakaalu Pettuko
Mundu Choosi Venaka Choosi
Hight Choosi Weight Choosi
First Night Fixs Chesuko
Repu Paayasaalu Mixs Chesuko
Killaadi Kanne Soku Rim Jim Rim Jim
Oyyaala Loogamandi Kam Kam Kam Kam
Killaadi Kanne Soku Rim Jim Rim Jim
Oyyaala Loogamandi Kam Kam Kam Kam
Chalo Chelee Anaarkalee
Atundi Poola Pakka Pyaaree
Nuvvokka Saari Ante Okay-s
Istaanu Ghaatu Ghaatu Premaas
Ettaaga Cheppanayya Okay-s
Petteyi Prastutaaniki Kaamaas
Donga Chaatu Kiss-u Kiss-u Reputondi Kassu Kassu
Oppukunte Chankanekkavaa Aa Chitti Guttu Rattu Cheyyavaa
Pattu Ollu Tagilinaaka Vayasu Pongulekkinaaka
Oorukunte Emi Andame Cheera Jaarutunte Enta Gandame
Chamakku Revulona Cham Cham Cham Cham
Churukku Chooputoti Chim Chim Chim Chim
Chamakku Revulona Cham Cham Cham Cham
Churukku Chooputoti Chim Chim Chim Chim
Edaa Pedaa Chedaa Madaa Moginchu Vayasu Brahmachaaree
Nuvvokka Saari Ante Okay-s
Istaanu Ghaatu Ghaatu Premaas
Ettaaga Cheppanayya Okay-s
Petteyi Prastutaaniki Kaamaas
Saaginchudaamaa Sareegamaas
Chaalinchvoy Hadaavidees
Chooddaamu Repu Maapo Raavos
Telugu Transliteration
హేయ్ పాపా....నువ్వొక్క సారి అంటె ఓకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగ చెప్పనయ్య ఓకేస్
పెట్టేయి ప్రస్తుతానికి కామాస్
సాగించుదామా సరీగమాస్
చాలించ్వోయ్ హడావిడీస్
చూద్దాము రేపు మాపొ రావోస్
నువ్వొక్క సారి అంటె ఓకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగ చెప్పనయ్య ఓకేస్
పెట్టేయి ప్రస్తుతానికి కామాస్
లెఫ్టు చూసి రైటు చూసి
ఆచి ఆచి తూచి తూచి కొద్ది పాటి రిస్కు తీసుకో
పెదవి మీద సంతకాలు పెట్టుకో
ముందు చూసి వెనక చూసి
హైటు చూసి వెయిటు చూసి
ఫస్టు నైటు ఫిక్స్ చేసుకో
రేపు పాయసాలు మిక్స్ చేసుకో
కిల్లాడి కన్నె సోకు రిం జిం రిం జిం
ఒయ్యాల లూగమంది కం కం కం కం
కిల్లాడి కన్నె సోకు రిం జిం రిం జిం
ఒయ్యాల లూగమంది కం కం కం కం
చలో చెలీ అనార్కలీ
అటుంది పూల పక్క ప్యారీ
నువ్వొక్క సారి అంటె ఓకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగ చెప్పనయ్య ఓకేస్
పెట్టేయి ప్రస్తుతానికి కామాస్
దొంగ చాటు కిస్సు కిస్సు రేపుతోంది కస్సు కస్సు
ఒప్పుకుంటె చంకనెక్కవా ఆ చిట్టి గుట్టు రట్టు చెయ్యవా
పట్టు ఒల్లు తగిలినాక వయసు పొంగులెక్కినాక
ఊరుకుంటె ఏమి అందమే చీర జారుతుంటె ఎంత గందమే
చమక్కు రేవులోన చం చం చం చం
చురుక్కు చూపుతోటి చిం చిం చిం చిం
చమక్కు రేవులోన చం చం చం చం
చురుక్కు చూపుతోటి చిం చిం చిం చిం
ఎడా పెడా చెడా మడా మోగించు వయసు బ్రహ్మచారీ
నువ్వొక్క సారి అంటె ఓకేస్
ఇస్తాను ఘాటు ఘాటు ప్రేమాస్
ఎట్టాగ చెప్పనయ్య ఓకేస్
పెట్టేయి ప్రస్తుతానికి కామాస్
సాగించుదామా సరీగమాస్
చాలించ్వోయ్ హడావిడీస్
చూద్దాము రేపు మాపొ రావోస్
Added by
Comments are off this post