LYRIC

oohaa …oohaa….oohaa
kanipinchaavule priyaa
choopinchaali neevule naapai dayaa

toli premaayale priyaa
naalo kantipaapaki neeve laya

eduraina andamaa
yada loni bhaavamaa
manasaina mutyamaa
sogasaina roopamaa
padahaaru praayamaa
paruvaalu bhaaramaa
adharaalu madhuramaa
arudaina hRudayamaa

o prema o prema o prema
o prema o prema o prema
kalalo bhaama kalige prema priyaa…

toli kalayika oka varamo
prati kadalika kalavaramo
aNuvaNuvuna parimaLamo
adugaduguna paravaSamo
yedainaa emainaa nuvvele naa praaNam
avunantoo kaadantaavaa
ledantoo todostaavaa
naa kosam priyaa

eduruga nuvvu nilabadite
yadarasa nasa modalaite
madanudu katha modaledite
adugulu tadabadi padite
chirunaamaa telisinde
naa prema ..hoo..virisinde
aakaSam anchullone anandam cherindemo
oohallo priyaa ooha…

Telugu Transliteration

ఊహా .......
కనిపించావులే ప్రియా
చూపించాలి నీవులే నాపై దయా
తొలి ప్రేమాయలే ప్రియా
నాలో కంటిపాపకి నీవే లయ
ఎదురైన అందమా
యద లోని భావమా
మనసైన ముత్యమా
సొగసైన రూపమా
పదహారు ప్రాయమా
పరువాలు భారమా
అధరాలు మధురమా
అరుదైన హౄదయమా
ఒ ప్రేమ ఒ ప్రేమ ఒ ప్రేమ
ఒ ప్రేమ ఒ ప్రేమ ఒ ప్రేమ
కలలో భామ కలిగే ప్రేమ ప్రియా

తొలి కలయిక ఒక వరమో
ప్రతి కదలిక కలవరమో
అణువణువున పరిమళమో
అడుగడుగున పరవశమో
యెదైనా ఎమైనా నువ్వేలే నా ప్రాణం
అవునంటూ కాదంటావా
లేదంటూ తోడొస్తావా
నా కోసం ప్రియా

ఎదురుగ నువ్వు నిలబడితే
యదరస నస మొదలైతే
మదనుడు కథ మొదలెడితే
అడుగులు తడబడి పడితే
చిరునామా తెలిసిందే
నా ప్రేమ ..హూ..విరిసిందే
ఆకాశం అంచుల్లోనే ఆనందం చేరిందేమొ
ఊహల్లో ప్రియా ఊహ...

Added by

Meghamala K

SHARE