LYRIC
Paiki teeyi lona haayini .. Baitaveyi lopalodini
daachukoku inka denini .. Golae nee pani
Tongi choodu kinda ningini .. Gaalikeyi kotta ranguni
ninnaninka nedu mingani .. Daanto em pani
Oka shaatulo utsaahame .. Oka shaatulo ullaasame
oka shaatulo ukroshame .. Prati shaatu lopale
Odeeyamma heetu .. Eeedeeyam lo beetu
raedeeyamlaa laitu .. Paarteelo itu atu
Odeeyamma heetu .. Eeedeeyam lo beetu
raedeeyamlaa laitu .. Paarteelo itu atu
[Taagite marichipogalanu taaganivvadu
marichipote taagagalanu maruvanivvadu]
Pheel hai pheel dis hai .. Naato chey kalipey
are denno .. Choostaave
Kaalam chaltaa hai .. Bhejaa udtaa hai
vadilesey vachchesey
yay yay yaa
Oka glaasulo aanandame .. Oka glaasulo aalochane
oka glaasulo aavesame .. Prati glaasu khaali chey
Odeeyamma heetu .. Eeedeeyam lo beetu
raedeeyamlaa laitu .. Paarteelo itu atu
Jorugunnado jaarutunnado janmakemayindo
ooha nijamulaa nijamu oohalaa tochi tosinaayo
Jarugutunnade jaraganunnado jarigipoyinaado
tirugutunnado tipputunnado .. Dejaavoo
Nee paat^ o paataalame .. Ee kaipulo kailaasame
naa vaib^ lo vaikunthame .. Ee maikam mokshame
Odeeyamma heetu .. Eeedeeyam lo beetu
raedeeyamlaa laitu .. Paarteelo itu atu
Odeeyamma heetu .. Eeedeeyam lo beetu
raedeeyamlaa laitu .. Paarteelo itu atu
Telugu Transliteration
పైకి తీయి లోన హాయిని .. బైటవేయి లోపలోడినిదాచుకోకు ఇంక దేనిని .. గోలే నీ పని
తొంగి చూడు కింద నింగిని .. గాలికేయి కొత్త రంగుని
నిన్ననింక నేడు మింగని .. దాంతో ఏం పని
ఒక షాటులో ఉత్సాహమే .. ఒక షాటులో ఉల్లాసమే
ఒక షాటులో ఉక్రోషమే .. ప్రతి షాటు లోపలే
ఓడీయమ్మ హీటు .. ఈడీఎం లో బీటు
రేడీయంలా లైటు .. పార్టీలో ఇటు అటు
ఓడీయమ్మ హీటు .. ఈడీఎం లో బీటు
రేడీయంలా లైటు .. పార్టీలో ఇటు అటు
[తాగితే మరిచిపోగలను తాగనివ్వదు
మరిచిపోతే తాగగలను మరువనివ్వదు]
ఫీల్ హై ఫీల్ దిస్ హై .. నాతో చెయ్ కలిపేయ్
అరె దేన్నో .. చూస్తావే
కాలం చల్తా హై .. భేజా ఉడ్తా హై
వదిలేసెయ్ వచ్చేసెయ్
యయ్ యయ్ యా
ఒక గ్లాసులో ఆనందమే .. ఒక గ్లాసులో ఆలోచనే
ఒక గ్లాసులో ఆవేశమే .. ప్రతి గ్లాసు ఖాళి చెయ్
ఓడీయమ్మ హీటు .. ఈడీఎం లో బీటు
రేడీయంలా లైటు .. పార్టీలో ఇటు అటు
జోరుగున్నదో జారుతున్నదో జన్మకేమయిందో
ఊహ నిజములా నిజము ఊహలా తోచి తోసినాయో
జరుగుతున్నదే జరగనున్నదో జరిగిపోయినాదో
తిరుగుతున్నదో తిప్పుతున్నదో .. డేజావూ
నీ పాత్ ఓ పాతాలమే .. ఈ కైపులో కైలాసమే
నా వైబ్ లో వైకుంఠమే .. ఈ మైకం మోక్షమే
ఓడీయమ్మ హీటు .. ఈడీఎం లో బీటు
రేడీయంలా లైటు .. పార్టీలో ఇటు అటు
ఓడీయమ్మ హీటు .. ఈడీఎం లో బీటు
రేడీయంలా లైటు .. పార్టీలో ఇటు అటు
Added by