LYRIC

Emitidi…undu maree
Vadalamnte…ey kadalante
Evaraina chooste…chooste cuudanee
Taalaalevi…istaa devi
Chaangu balaa…yangu majaa
Kongu sakaa dangu damaa linku limaa
Pilla pingaani motaa

Okka saare once more ea oppukove…sare sare
Tella cheere kattu jaare kaalu jaare…hare hare
Rati sukha saare mati chedipoye
Sati mukhamenta vaadi poye
Yevariki vaare yamuna vihaare
Kalasina vayasula padahaare

Okka saare once more ea oppukove…sare sare
Tella cheere kattu jaare kaalu jaare…hare hare

Maradalante nuvvene tiragali bullo
Varadalaaga ponganivvu vayase vallo
Nakka okati goti kaada unnadi baavo
Daani tokki vacchi lavvu cheste lakkura maavo
Hey ladaki rambhaki ishtaanikee udike uurvasikee
One…nelavankaa
Two…chalikaalam
Three…manaminkaa kalakaalam
Savatula sanugudu manakelaa vel

Okka saare once more ea oppukove…sare sare
Tella cheere kattu jaare kaalu jaare…hare hare

Magadivante nuvvera madhanadi maamaa
Madhana kaama raaja raara manchena bheemaa
Asalu sisalu andamante neede bhaamaa
Silku milku chilka raave cheekati bommaa
Ho dindu duppati fifty fifty inka letemitee
Hare toli reyee bulapaatam
Taruvaayee alavaatam
Itarula godavalu manakelaa vel

Okka saare once more ea oppukove…sare sare
Tella cheere kattu jaare kaalu jaare…hare hare
Rati sukha saare mati chedipoye
Sati mukhamenta vaadi poye
Yevariki vaare yamuna vihaare
Kalasina vayasula padahaare vel

Okka saare once more ea oppukove…sare sare
Tella cheere kattu jaare kaalu jaare…hare hare

Telugu Transliteration

ఏమిటిది...ఉండు మరీ
వదలమంటె...ఏయ్ కదలంతె
ఎవరైన చూస్తె...చూస్తె చూడనీ
తాళాలేవి...ఇస్తా దేవి
చాంగు బలా...యంగు మజా
కొంగు సకా డంగు డమా లింకు లిమా
పిల్ల పింగాని మోతా

ఒక్క సారే once more ఏ ఒప్పుకోవే...సరే సరే
తెల్ల చీరే కట్టు జారే కాలు జారే...హరే హరే
రతి సుఖ సారే మతి చెడిపోయె
సతి ముఖమెంత వాడి పోయే
యెవరికి వారే యమున విహారే
కలసిన వయసుల పదహారే

ఒక్క సారే once more ఏ ఒప్పుకోవే...సరే సరే
తెల్ల చీరే కట్టు జారే కాలు జారే...హరే హరే

మరదలంటె నువ్వేనె తిరగలి బుల్లో
వరదలాగ పొంగనివ్వు వయసే వల్లో
నక్క ఒకటి గోతి కాద ఉన్నది బావో
దాని తొక్కి వచ్చి లవ్వు చేస్తె లక్కుర మావో
హేయ్ లడకి రంభకి ఇష్టానికీ ఉడికె ఊర్వసికీ
one...నెలవంకా
two...చలికాలం
three...మనమింకా కలకాలం
సవతుల సనుగుడు మనకేలా వేల్

ఒక్క సారే once more ఏ ఒప్పుకోవే...సరే సరే
తెల్ల చీరే కట్టు జారే కాలు జారే...హరే హరే

మగడివంటె నువ్వేర మధనడి మామా
మధన కామ రాజ రార మంచెన భీమా
అసలు సిసలు అందమంటె నీదె భామా
సిల్కు మిల్కు చిల్క రావె చీకటి బొమ్మా
హో దిండు దుప్పటి fifty fifty ఇంక లేటేమిటీ
హరె తొలి రేయీ బులపాటం
తరువాయీ అలవాటం
ఇతరుల గొడవలు మనకేలా వేల్

ఒక్క సారే once more ఏ ఒప్పుకోవే...సరే సరే
తెల్ల చీరే కట్టు జారే కాలు జారే...హరే హరే
రతి సుఖ సారే మతి చెడిపోయె
సతి ముఖమెంత వాడి పోయే
యెవరికి వారే యమున విహారే
కలసిన వయసుల పదహారే వేల్

ఒక్క సారే once more ఏ ఒప్పుకోవే...సరే సరే
తెల్ల చీరే కట్టు జారే కాలు జారే...హరే హరే

SHARE

Comments are off this post