LYRIC

Power star… Power star

Kayyam maanukoni iyyara haami

Nayyam cheyyavika endhuku emi

Thayaarayye mari tharakita dhimi

Power star… Power star

Deyyam gayyi anu nuvvoka rikaami

Priyam kaadhu mari naathicharaami

Your star… Your star…

Illalsindhi mari iyyavu emi

Theeyalsindhi thera thiyyavu emi

Ayyo cheyyakika thimmini bammi

Ammi chelladhika chillara dhommi

Thalukubeluku thaarale namme

Telugu mogudu star ve summi

Power star… Power star Power supero supero naa paina chooparo…

Charanam 1:

Thappadhika cheyyave hands up

Eppatiki veyyanu lock up

Cheppu mari chesina thappulu emiti emiti naa neram

Arey endhuku ee dhourjanyam adharallo heroin undhe

Kulukollona cocaine undhe andhamlo RDX nindundhe

Nayanallo nicotine undhi chirunavvullo steroid undhi

Allarilo alcohol dhagundhi

Kougili kaaragaramlo…

Bidiyaanne ika bali chestha mari virahanne ika uri theestha

Navarasika chenukulatho pasidi chematalatho

Musuru chaliki thala theesthaga…

|| Kayyam maanukoni ||

Charanam 2:

Pettu mari parugiki fullstop

Thaggu mari thagadhika wrong step

Haddhu ani nilupaku eppudu emiti emiti vipareetham

Arey endhuku naapai pantham

One way lo pravesham ente 120 lo prayaanamente

Pranayamlo paddhathi paadu ledhente

Signalne athikramistha sigge vadhili mathe bramistha

Chivariki naa license e raddhavuthunna

Egasina yavvana maargamlo…

Edamayina adhi kudi anta sare erupayina adhi pasupanta

Ika iruku sarasamata uruku muripemata melika mikshamata padhamanta

Madhura premalaku master nuvve

Madhana kaamudiki co star nuvve

Manasu dhochukone my star nuvve

Power star… Power star…

Telugu Transliteration

కయ్యం మానుకుని ఇయ్యర హామీ
నయం చేయవిక ఎందుకు ఏ మీ
తయారయ్యే మరి తరికిట ధీమి

పవర్ స్టార్ పవర్ స్టార్

దెయ్యం కయ్యం అను నువ్వొక ధామి చెయ్యండియ్యమను నువ్వరికామీ
ఎం కాదు మరి నాతి చరామి

u r స్టార్ u r స్టార్

ఇయ్యాల్సింది మరి ఇయ్యవు ఏమీ
తియ్యాల్సింది తెర తీయావు ఏమీ
అయ్యో చేయకిక తిమ్మీని బమ్మీ
అమ్మి చెల్ళడిక చిల్లర దొమ్మీ
తళుకు బెళుకు తార లేనమ్మే తెలుగు పవర్ స్టార్ వె సుమ్మీ

పవర్ స్టార్ పవర్ స్టార్ పవర్
సూపరు సూపరు నాపైన చూపరూ...


తప్పదిక ఛయ్యవె handsup
ఎప్పటికీ వెయ్యన లాకప్
చెప్పు మరి చేసిన తప్పులు
ఏమిటి ఏమిటి నా నేరం
ఆరెయ్ ఎందుకు ఈ దౌర్జన్యం
ఆధారాల్లో హేరైన్ ఉందెయ్...
కులుకుల్లోన కొకైన్ ఉందెయ్
అందంలో RDX నిండుండేయ్....

నెనెలొ నికోటిన్ ఉంది...
చిరునవ్వుల్లో స్టరాయ్డ్ ఉంది
ఆల్లరిలొ alcohol దాగుంది...
కౌగిలి కారాగారం లో
బిడియాన్నే ఇక బలి చేస్తా
మరి విరాహన్నే ఇక ఉరి తీస్త
నవ రసిక చెరుగులతో పసిడి చమ టలతొ ముసురు చలికి తెర తీస్తా గా

పెట్టుమారి పరుగుకి fullstop
తగ్గు మరి థగదిక wrong step
హద్దు అని నిలాపాకు ఎప్పుడు ఏమిటి ఏమిటి విపరీతం అరె ఎందుకు నాపై పంతం

వన్ వే లో ప్రవేశం ఎంటీ
120 లో ప్రయాణం ఎంటీ
ప్రణయం లో పద్దత పాడు లేదంటే

సిగ్నల్ నే అధిగమిస్తా
సిగ్గేయ్ వదిలి మతీబవిస్థా
చివరికి నా licence అడ్డంకవతున్న

ఎగసిన ఏరువల మార్గంలూ
ఏదమైన ఆది కుడి అంత
సరే ఏరుపైన ఆది పశుపంతా
ఇక ఇఱుకు సరసమత
ఉరుకు మురిపేమత
మెలిక మోక్షమంతా పాడమన్తా

మధుర ప్రేమలకు మాస్టర్ నువ్వే
మదన కాముడికి ఫూల్ల్‌స్తోప్ నువ్వే
మనసు దోచుకునే మాస్టర్ నువ్వే

పవర్ స్టార్ పవర్ స్టార్

SHARE

VIDEO