LYRIC
Bantu Ganiki ‘twenty Two
Basthila Masthu Cut-out-oo
Bacchagandla Batch Undedhi
Vachinamantey Suttu
Kicke Saalaka O Night-u
Yekki Dokku Bullet-u
Sandhu Sandhula Mandhu Kosam
Ethukuthantey Routu
Silku Cheera Kattukoni
Shildu Beeru Merisinattu
Potlamkatttina Biryaniki
Bottu Billa Pettinattu
Bangla Mida Ninchonundhiro, O Sandhamama
Sukka Tagaka Chekarocharo, Yem Andham Mama
Jinka Leka Dhunkuthuntero, Aa Sandhamava
Junki Jaari Chikkukundhiro Naa Dhilukku Maava
Ramulo Ramula Nannagam Jesindhiro
Ramulo Ramula Na Paanam Teesindhiro
Ramulo Ramula Nannagam Jesindhiro
Ramulo Ramula Na Paanam Teesindhiro
Ramuloo Ramula Nannaagam Jesindhiro
Ramuloo Ramula Na Paanam Theesindhiro
Ramulo Ramula Nannagam Jesindhiro
Ramulo Ramula Na Paanam Teesindhiro
Hey! Thammalapakey Esthuntey
Kammaga Vasana Vosthaavey
Yerraga Pandina Buggalu Rendu
Yadhiki Vasthaye
Arey Puvula Angee Esthuntey
Gundi Nuvvayi Poosthavey
Pandukunna Gundelo Dhuri
Lollay Chesthavey
Arey Intu Mundhu Light-u
Minuku Minukumanttantey
Nuvvu Kannu Kottinattu Sigguputtindhey
Seerakongu Thalupu Saatu Sikkukuntantey
Ehey Nuvvu Laginattu Vollu Jallumantandhe
Nagasvaram Udhuthuntey Nagu Pamu Uginattu,
Yentapadi Vasthunna Ne,
Pattagolusu Sappudintu,
Pattanattey Thiruguthunnavey, Oh Sandhamava,
Pakkaku Poyee Thongisusthave, Em Tekkura Mawa.
Ramulo Ramula Nannagam Jesinduro
Ramulo Ramula Na Panam Teesinduro
Ramulo Ramula Nannagam Jesindhiro,
Ramulo Ramula Na Paanam Teesindhiro
Ramulo Ramula Nannagam Jesindhiro,
Ramulo Ramula Na Paanam Teesindhiro
Ramulo Ramula Nannagam Jesindhiro,
Ramulo Ramula Na Paanam Teesindhiro
Telugu Transliteration
బంటు గానికి ట్వంటి టుబస్తిల మస్తు కట్ అవుటు
బచ్చగాండ్ల బ్యాచ్చు ఉండేది
వచినమంటె సుట్టు
కిక్కె సాలక ఓ నైటు
యెక్కి డొక్కు బుల్లెట్టు
సందు సందుల మందు కోసం
ఎతుకుతాంతే రుటు
సిలుకు చీర కట్టుకొని
చిల్డు బీరు మెరిసినట్టు
పొట్లాంకట్టిన బిర్యానికి
బొట్టు బిల్ల పెట్టినట్టు
బంగ్ల మీద నించొనుందిరొ, ఓ సందమామ
సుక్క తాగక చెక్కరొచ్చరొ, యేం అందం మామ
జింక లేక దుంకుతూంటెరొ, ఆ సందమావ
జుంకి జారి చిక్కుకుందిరొ నా దిలుకు మావ.
రాములొ రాముల నన్నాగం జేసిందిరొ
రాములొ రాముల నా పానం తీసిందిరొ
రాములొ రాముల నన్నాగం జేసిందిరొ
రాములొ రాముల నా పానం తీసిందిరొ
రాములొ రాముల నన్నాగం జేసిందిరొ
రాములొ రాముల నా పానం తీసిందిరొ
రాములొ రాముల నన్నగం జేసిందురొ
రాములొ రాముల నా పనం తీసిందురొ
హెయ్! తమ్మలపాకె ఏస్తుంటె
కమ్మగ వాసన వొస్తావె
యెర్రగ పండిన బుగ్గలు రెండు
యాదికి వస్తయె
అరెయ్ పువ్వుల అంగీ ఎస్తుంటె
గుండి నువ్వయి పూస్తవే
పండుకున్న గుండెలొ దూరి
లొల్లి చేస్తవే
అరెయ్ ఇంటి ముందు లైటు
మినుకు మినుకుమంటాంటె
నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గుపుట్టిందె
సీరకొంగు తలుపు సాటు సిక్కుకుంటాంటె
ఎహె నువ్వు లాగినట్టు వొల్లు జల్లుమంటాందె
నాగస్వరం ఊదుతుంటె నాగు పాము ఊగినట్టు
యెంటపడి వస్తున్న నీ
పట్టగొలుసు సప్పుడింటు
పట్టనట్టె తిరుగుతున్నవె ఓ సందమావ,
పక్కకు పోయి తొంగిసూస్తవె ఎం టెక్కుర మావ.
రాములొ రాముల నన్నగం జేసిండురొ
రాములొ రాముల నా పనం తీసిండురొ
రాములొ రాముల నన్నగం జేసిండురొ
రాములొ రాముల నా పనం తీసిండురొ
రాములొ రాముల నన్నగం జేసిందురొ
రాములొ రాముల నా పనం తీసిందురొ
రాములొ రాముల నన్నగం జేసిందురొ
రాములొ రాముల నా పనం తీసిందురొ
Added by
Comments are off this post