LYRIC

heyyyyyy

chuseti kallunte jameenantha

rangula gilka

rangula palka
aadeti kalunte aasmanantha
rangu rangula selka
He is the man Take the colour of life
heyyyy rangu rabba rabba antundhi rangu barusse…
gunde shabba shabba antundhi rangu baruse…
ohhhhh ohhhhhhohhh ohhhhh ohhhhhhh
kallu ollu thelipotha unte rangu barusse…
kalli maanegallu galleste rangu barusse…
hey hello hello sub chalo chalo kalamilo idhi rangoli
nashakaha ho nishakaho arrey mast mastugunte rangeli
li holi li holi
heyyyy rangu rabba rabba
rangu rabba rabba rangu rabba rabba
antundhi rangu barusse…
gunde shabba shabba antundhi rangu baruse…
hey katti choope
eda kOse erupu erupu
konTe choope navve
viraboose telupu telupu
gichchavanTe naa chempea nalupu
mechchaavaTe na batukea pasupu
chuTTapu cheatulatOni
nadumantaa chuTTaava
paTTeama macham paina
ne pachchigunTundaa
raatiri onTarigochi
vollantaa tadimaavaa
rangula villuni kaanaa
nee cheataa…li holi li holihoi reas gurra reas gurra reas gurra
reas gurram ne talonchindi rang barusse
vaissu taasu paamu tussanTe rangu barussecommon everybody common everybodyhei ammanTeane mana praanam rangu
chanTi paapea dhaivaaniki rangu
dhOsti anTe tyaagaaniki rangu
puTTinoorea deasaaniki rangu

hei nuvvani neanani teaDaa
kanipinche duniyaalO
andarini okkaTi cheasea
ee panDaga rangearaa
e pravaduDini kaugili cheasea
gadhaaruni paDagoTTe
piDikili piDugula varsham
ee rangearaa

li holi li holi

heyyyy rangu rabba rabba
rangu rabba rabba rangu rabba rabba
antundhi rangu barusse…
gunde shabba shabba antundhi rangu baruse…

Telugu Transliteration

హెయ్

చుసెటి కల్లుంటె జమీనంథ

రంగుల గిల్క

పాడేటి నోరుంటె జమాంత
రంగుల పల్క
ఆడేటి కాల్లుంటె ఆస్మానంత
రంగు రంగుల సెల్క
He is the man
Take the colour of life
హై రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు బరుస్సె...
గుండె షబ్బ షబ్బ అంటుంధి రంగు బరుసె...
ఓ ఓ ఓ ఓ
కల్లు ఒల్లు తేలిపోతుంటె రంగు బరుస్సె...
గల్లి పోరగాల్లు గంతేస్తె రంగు బరుస్సె...
హై హలొ హలొ సబ్ చలొ చలొ గలేమిలొ ఇది రంగోలి
నషకహొ య నిషకహొ అరె మస్త్ మస్తుగుంటె రంగేలి
లి హొలి లి హొలి

హై రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ
అంటుంది రంగు బరుస్సె...
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసె...

హై కత్తి చూపె
ఎద కోసె ఎరుపు ఎరుపు
కొంటె చూపె నవ్వె
విరబూసె తెలుపు తెలుపు
గిచ్చవంటె నా చెంపే నలుపు
మెచ్చావటె న బతుకే పసుపు
చుట్టపు చేతులతోని
నడుమంతా చుట్టావ
పట్టేమ మచం పైన
నె పచ్చిగుంటుందా
రాతిరి ఒంటరిగొచి
వొల్లంతా తడిమావా
రంగుల విల్లుని కానా
నీ చేతా...

లి హొలి లి హొలి

హొఇ రేస్ గుర్ర రేస్ గుర్ర రేస్ గుర్ర
రేస్ గుర్రం నె తలొంచింది రంగ్ బరుస్సె
వైస్సు తాసు పాము తుస్సంటె రంగు బరుస్సె

చొమ్మొన్ ఎవెర్య్బొద్య్ చొమ్మొన్ ఎవెర్య్బొద్య్

హై అమ్మంటేనె మన ప్రానం రంగు
చంటి పాపే ధైవానికి రంగు
ధోస్తి అంటె త్యాగానికి రంగు
పుట్టినూరే దేసానికి రంగు

హై నువ్వని నేనని తేడా
కనిపించె దునియాలో
అందరిని ఒక్కటి చేసే
ఈ పండగ రంగేరా
ఎ ప్రవదుడిని కౌగిలి చేసే
గధారుని పడగొట్టె
పిడికిలి పిడుగుల వర్షం
ఈ రంగేరా

లి హోలి లి హోలి
హై రంగు రబ్బ రబ్బ
రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ
అంటుంది రంగు బరుస్సె...
గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసె...

SHARE

Comments are off this post