LYRIC

Thanda Ranga Ranga Ranga Ranna
Thanda Ranga Ranga Ranga Ranna

Sada Nannu Nadipe Nee Chelime Poodari Naliche
Prathi Malupu Ikapai Swagathamai Na Pere Piliche
Ide Korukunna Ide Korukunna
Ani Nede Telise

Kalam Narthinchaga Neetho Jathai
Pranam Suminchada Nee Kosamai
Kalam Narthinchaga Neetho Jathai

Nadiki Varadalle Madiki Paravallai
Beruku Epudu Vadilindoo
Churuku Epudu Perigindo
Talapu Tudi Jallai
Tanuvu Harivillai
Vayasu Epudu Kadilindo
Sogasu Epudu Merisindoo

Gamanincheloga Gamakinche Ragana
Edo Veena Lo Na Mogenaa

Kalam Narthinchaga Neetho Jathai
Pranam Suminchada Nee Kosamai
Kalam Narthinchaga Neetho Jathai

Telugu Transliteration

తందా రంగ రంగ రంగ రంగ
తందా రంగ రంగ రంగ రంగ

సదా నన్ను నడిపే నీ చెలిమే పూదారై నిలిచే
ప్రతి మలుపు ఇకపై స్వాగతమై నా పేరే పిలిచే
ఇదే కోరుకున్నా ఇదే కోరుకున్న
అని నాడే తెలిసే

కాలం నర్తించదా నీతో జతై
ప్రాణం సుమించద నీ కొసమై
కాలం నర్తించగ నీతొ జతై

నదికి వరదల్లె మదికి పరవల్లై
బెరుకు ఎపుడు వదిలిందో
చురుకు ఎపుడు పెరిగిందో
తలపు తుది జల్లై
తనువు హరివిల్లై
వయసు ఎపుడు కదిలిందో
సొగసు ఎపుడు మెరిసిందో

గమనించెలోగ గమకించె రాగన
ఏదొ వీన లోన మోగేనా

కాలం నర్తించదా నీతో జతై
ప్రాణం సుమించద నీ కొసమై
కాలం నర్తించగ నీతొ జతై

SHARE

Comments are off this post