LYRIC

pallavi:

Saripovu koti kanulaina
Saripovu laksha yedalaina
Ninu darshinchi dari cheri
Valachendhuku

Saripovu bashalennaina
Saripovu maatalennaina
Ninu varninchi
Okasari pilichendhuku

 

Chaaladhuga yenthaina samayam
Aagadhu ga netho ee payanam
Kallane cheri gundelo dhuri
Shwasala maarinave

Swathi chinukai nalo
Dhukave yekanga nuvu
Swathi mutyam laaga
Maarave chitram ga (2x)

Saripovu koti kanulaina
Saripovu laksha yedalaina
Ninu darshinchi dari cheri
Valachendhuku

 

charanam:1

Yenta navvadam
Chudatam gundene koyadam
Dhurame penchadam
Yendo ko ee yedam

Manasuku thelisina maata
Palakadu pedhavula janta
Yeduruga nuvu raagane
Naakedo avuthundata

Kanula mundhu nuvu niluchuna
Ne kanulu moosi kalagantuna
Andhulone thelipothu
Nidalaaga neetho uuna

Swathi jallai nanne
Munchave mothanga nuvu
Swathi kiranam nuvvai
thaakave vechanga (2x)

Saripovu koti kanulaina
Saripovu laksha yedalaina
Ninu darshinchi dari cheri
Valachendhuku

 

charanam:2

Nige pidugule vadhilina puvvule thadimina
Urumule panchina swaramule thochena
Kalavani apasakunale
Subha tharunamulaga thele
Velagani chikatikuda
Vennelu panchindi le

Yeni apadhalu vasthuna
Avi nanu aadukoni kaachena
Kalisi vache vinthalani
Kachithanga ni mahimena

 

Telugu Transliteration

పల్లవి:
సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిను దర్శించి దరి చేరి వలచేందుకు

సరిపోవు భాషలెన్నైనా సరిపోవు మాటలెన్నైనా నిను వర్ణించి ఒకసారి పిలిచేందుకు

చాలదుగా ఎంతైనా సమయం ఆగదుగా నీతో ఈ పయనం
కళ్ళనే చేరి గుండెలో దూరి శ్వాసలా మారినావే

స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా
స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా
స్వాతి చినుకై నాలో దూకావే ఏకంగా
ను... స్వాతి ముత్యం లాగా మారావే చిత్రంగా

సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిను దర్శించి దరి చేరి వలచేందుకు

చరణం-1:
ఏంటా నవ్వడం, చూడడం, గుండెనే కోయడం
దూరమే పెంచడం, ఎందుకూ ఈ ఎడం

మనసుకు తెలిసిన మాట; పలకదు పెదవుల జంట
ఎదురుగ నువు రాగానే; నాకేదో అవుతోందట
కనుల ముందు నువ్వు నించున్నా; నే కళ్ళు మూసి కలగంటున్నా
అందులోనే తేలిపోతూ నీడలాగా నీతో ఉన్నా

స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగా
ను... స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా

స్వాతి జల్లై నన్నే ముంచావే మొత్తంగా
ను... స్వాతి కిరణం నువ్వై తాకావే వెచ్చంగా

సరిపోవు కోటి కనులైనా సరిపోవు లక్ష ఎదలైనా నిను దర్శించి దరి చేరి వలచేందుకు

చరణం-2:
నింగే పిడుగులే వదిలినా, పూవులే తడిమినా
ఉరుములే పంచినా, స్వరములే దోచినా
కలవని అపశకునాలే, శుభ తరుణములుగ తేలే
వెలగని చీకటి కూడా వెన్నెల్లు పంచిందిలే

ఎన్ని ఆపదలు వస్తున్నా అవి నన్ను ఆదుకొని కాచేనా
కలిసి వచ్చే వింతలన్నీ ఖచ్చితంగా నీ మహిమేనా
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ...
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ...
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ...
ఒఓ ఒఓఓఒ... ఓఓఓఒఒఒ...

నిను దర్శించి దరి చేరి వలచేందుకు

Added by

Latha Velpula

SHARE

  1. Anu

    November 8, 2017 at 10:55 pm

    Fantastic song

Leave a Reply