LYRIC
Pallavi:
Nene gani friend ayyi unte
Devadase puttevada mandu kottevada
Kukkani penchevada atta poyevada
Nene gani friendai unte majnu picho dayyevada
Sologa tirigevada sokam lo munige vada
Life unta yedche vada
Vayasosthe preminchali
Premosthe edurellali
Edurelli sadinchali
Bayapadatham ante chave ra
Shivam shivam shivam shivam
Natho dosthi chesthe
Neku jayam jayam
Shivam shivam shivam shivam
Kadani kelikavante
Khel khatam khatam
Charanam:1
Nake gani freinds ai unte
Romeo juliet-u
Pellai poyi pade vallu love duet-u
Daily parkula chuttu
Nake gani friends ai unte
Salim anarkali
Jantaipoyi genthe vallu galli galli
Ooty honeymoon kelli
Aa rojullo ganaka
Nene puttunte
Premal ne gelipinchesi
Happy ending chesunta
Shivam shivam shivam shivam
Natho dosthi chesthe
Neku jayam jayam
Shivam shivam shivam shivam
Kadani kelikavante
Khel khatam khatam
Charanam:2
Hey nake gani nachchina pilla dorikesindante
Mayo cheso manthram veso line lo pedata
Heart ni hijack chestha
Nenu nachchi edo roju love you andante
Tonnula kodhi happiness ni thanakichchesta
Swargam kindaki thesta
Ma premakaddam padithe
Vadetatodaina
Gundello niddara poyi
Narakam chupinchestaga
Shivam shivam shivam shivam
Natho dosthi chesthe
Neku jayam jayam
Shivam shivam shivam shivam
Kadani kelikavante
Khel khatam khatam
Telugu Transliteration
పల్లవి:నేనే గానీ ఫ్రెండై ఉంటే దేవదాసూ
పుట్టేవాడా..మందుకొట్టేవాడా?
కుక్కని పెంచేవాడా? అట్టా పోయేవాడా?
నేనే గానీ ఫ్రెండై ఉంటే మజ్ను పిచ్చోడయ్యేవాడా? సోలోగా తిరిగేవాడా? శోకంలో మునిగేవాడా? లైఫంతా ఏడ్చేవాడా?
ఓ.. వయసొస్తే ప్రేమించాలి..
ఓ ..ప్రేమిస్తే ఎదురెళ్ళాలి
ఓ..ఎదురెళ్ళి సాధించాలి
భయపడ్డం అంటే చావేరా
శివం శివం శివం శివం
నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం
శివం శివం శివం శివం
కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం
చరణం:1
నాకే గానీ ఫ్రెండ్సై వుంటే రోమియో జూలియట్టు
పెళ్ళైపోయి పాడేవాళ్ళు లవ్ డ్యూయెట్టూ..డైలీ పార్కుల చుట్టూ
నాకే గానీ ఫ్రెండ్సై ఉంటే సలీం అనార్కలీ
జంటైపోయి గెంతే వాళ్ళు గల్లీ గల్లీ.. ఊటీ హనీమూన్ కెళ్ళీ
ఓ.. ఆరోజుల్లో గనకా..
ఓ.. నేనే పుట్టుంటే
ఓ.. ప్రేమల్నే గెలిపించేసీ..
ఓ.. happy ending చేసుంటా
శివం శివం శివం శివం
నాతో దోస్తీ చేస్తే నీకే జయం జయం
శివం శివం శివం శివం
కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం
చరణం:2
నాకే గానీ నచ్చినపిల్లా దొరికేసిందంటే
మాయల్ చేసో మంత్రం వేసో లైన్లో పెడతా..Heart ని హైజాక్ చేస్తా
నేనూ నచ్చీ ఏదోరోజూ love you అందంటే
టన్నులకొద్దీ హేపీనెస్సుని తనకిచ్చేస్తా..స్వర్గం కిందకితెస్తా
ఓ..మా ప్రేమకడ్డం పడితే ..
ఓ..వాడెంతటోడైనా
ఓ...గుండెల్లో నిద్దరపోయీ..
ఓ...నరకం చూపించేస్తాగా
శివం శివం శివం శివం
కాదని కెలికావంటే ఖేల్ ఖతం ఖతం
Added by
Comments are off this post