LYRIC

Centre Lo Left Leg Petti
Enter Ga Brother-u…

Hey Silku Lungi Ethi Katti
Chamki Angi Bothaletti
Chethiki Bondu Mallelu chutti
Charminaru Athar Kotti
Vochesnamu Ro Memu Ochesnamu Ro…
Vochesnamu Ro Memu Ochesnamu Ro…

Arey Soda Buddi Kissuna Nokki
Saara Buddi Sankana Kotti
Gandi Maisamma Thalliki Mokki
Bora Banda Gaadi Ekki
Vochesnamu Ro Memu Ochesnamu Ro…
Vochesnamu Ro Memu Ochesnamu Ro…

Yey Iddaram Itta Dappulu Vatti,
Adaragotte Paate Katti
Thurrumanna Burru Pittala Pattestamu Ro..

Ding-u Dong-u Ding-u Dong-u Ding-u Dong-u Ro,
Idi Silakala Kosam Gorinkala Item Song-u Ro…
Ding-u Dong-u Ding-u Dong-u Ding-u Dong-u Ro,
Idi Silakala Kosam Gorinkala Item Song-u Ro…

Bugga Sukka Neney Petti
Gallu Galluna Gajjalu Katti
Gadapa Dati Vaddam Ante
Ganpedu Asalu Daddulu Petti
Chesindendi Ro Nuv Jesindi Endiro…
Chesindendi Ro Nuv Jesindi Endiro…

Gundamma Kathanu Gundraga Tippi
Kaakamma Kathanu Andanga Cheppi
Akka Selliki Link Lu Petti
Agreement Nu Addam Petti
Aagam Chestiviro, Nuv Aagam Chestiviro…
Aagam Chestiviro, Nuv Aagam Chestiviro…

Lagaam Madyla Link E Petti
Paggam Pattina Ninne Simpi
Dokke Chimpi Dole Kottaga Ochesnamu Ro…

Ding-u Dong-u Ding-u Dong-u Ding-u Dong-u Ro,
Idi Silakala Kosam Gorinkala Item Song-u Ro…
Ding-u Dong-u Ding-u Dong-u Ding-u Dong-u Ro,
Idi Silakala Kosam Gorinkala Item Song-u Ro…

Are Pachani Intla Chiche Vetti
Aalu Magala Rechagottti
Na Inti Deepam Ne Intla Vetti
Na Seat Kind Mante Vedithe
Maadipotavu Ro Nuv Madipotavuro…
Maadipotavu Ro Nuv Madipotavuro…

Rendu Kaalla Oosaravelli
Endira Kaaka Nethoni Lolli
Poosindi Sudu Naakayi Lilly
Etla Daaniki Chestav Pelli
Bokkala Estanro Bokkal Chura Chestanro…
Bokkala Estanro Bokkal Chura Chestanro…

Iga Chepaku Malla Inko Story
Pattukochinam Sudu Pori
Thali Kattu Nuvvu Ee Sari
Nakaralu Apeyyi Ro…

Ding-u Dong-u Ding-u Dong-u Ding-u Dong-u Ro,
Idi Silakala Kosam Gorinkala Item Song-u Ro…
Ding-u Dong-u Ding-u Dong-u Ding-u Dong-u Ro,
Idi Silakala Kosam Gorinkala Item Song-u Ro…

Telugu Transliteration

సెంటర్ లొ లెఫ్ట్ లెగ్ పెట్టి
ఎంటర్ గా బ్రదరు…

హెయ్ సిల్కు లుంగి ఎత్తి కట్టి
చంకి అంగి బొత్తలెట్టి
చేతికి బొండు మల్లెలు చుట్టి
చార్మినారు అత్తర్ కొట్టి
వొచ్చెస్నాము రొ మేము ఒచ్చెస్నాము రో…
వొచ్చెస్నాము రొ మేము ఒచ్చెస్నాము రో…

అరెయ్ సోడ బుడ్డి కిస్సున నొక్కి
సార బుడ్డి సంకన కొట్టి
గండి మైసమ్మ తల్లికి మొక్కి
బోర బండ గాడి ఎక్కి
వొచ్చెస్నాము రొ మేము ఒచ్చెస్నాము రో…
వొచ్చెస్నాము రొ మేము ఒచ్చెస్నాము రో…

యేయ్ ఇద్దరం ఇట్ట డప్పులు వట్టి,
అదరగొట్టె పాటె కట్టి
తుర్రుమన్న బుర్రు పిట్టల పట్టేతాము రొ..

డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రొ,
ఇది సిలకల కోసం గోరింకల ఐటం సాంగు రొ…
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రొ,
ఇది సిలకల కోసం గోరింకల ఐటం సాంగు రొ…

బుగ్గ సుక్క నేనె పెట్టి
గల్లు గల్లున గజ్జలు కట్టి
గడప దాటి వద్దం అంటె
గంపెడు ఆశలు దద్దులు పెట్టి
చేసిందేంది రొ నువ్ జెసింది ఏందిరొ…
చేసిందేంది రొ నువ్ జెసింది ఏందిరొ…

గుండమ్మ కతను గుండ్రంగ తిప్పి
కాకమ్మ కథను అందంగ చెప్పి
అక్క సెల్లికి లింక్ లు పెట్టి
అగ్రిమెంట్ ను అడ్డం పెట్టి
ఆగం చేస్తివిరొ, నువ్ ఆగం చేస్తివిరొ…
ఆగం చేస్తివిరొ, నువ్ ఆగం చేస్తివిరొ…

లగ్గాం మద్యల లింక్ ఏ పెట్టి
పగ్గం పట్టిన నిన్నె సింపి
డొక్కె చింపి డోలె కొట్టగ ఒచ్చేస్నాము రొ…

డింగ్ డాంగ్ డింగ్-ఉ డాంగ్-ఉ డింగ్-ఉ డాంగ్-ఉ రొ,
ఇది సిలకల కోసం గోరింకల ఐటం సాంగు రొ…
డింగ్ డాంగ్ డింగ్-ఉ డాంగ్-ఉ డింగ్-ఉ డాంగ్-ఉ రొ,
ఇది సిలకల కోసం గోరింకల ఐటం సాంగు రొ…

అరె పచ్చని ఇంట్ల చిచ్చె వెట్టి
ఆలు మగల రెచ్చగొట్టి
నా ఇంటి దీపం నీ ఇంట్ల వెట్టి
నా సీట్ కింద మంటె వెడితె
మాడిపోతావు రొ నువ్ మాడిపోతావురొ…
మాడిపోతావు రొ నువ్ మాడిపోతావురొ…

రెండు కాల్ల ఊసరవెల్లి
ఏందిర కాక నీతోని లొల్లి
పూసింది సూదు నాకయి లిల్ల్య్
ఎట్ల దానికి చేస్తవ్ పెల్లి
బొక్కల ఏస్తాన్రొ బొక్కల్ చుర చేస్తాన్రొ…
బొక్కల ఏస్తాన్రొ బొక్కల్ చుర చేస్తాన్రొ…

ఇగ చెప్పకు మల్ల ఇంకొ స్టోరి
పట్టుకొచినం సూడు పోరి
తాలి కట్టు నువ్వు ఈ సారి
నకరాలు ఆపెయ్యి రో…

డింగ్ డాంగ్ డింగ్-ఉ డాంగ్-ఉ డింగ్-ఉ డాంగ్-ఉ రొ,
ఇది సిలకల కోసం గోరింకల ఐటం సాంగు రొ…
డింగ్ డాంగ్ డింగ్-ఉ డాంగ్-ఉ డింగ్-ఉ డాంగ్-ఉ రొ,
ఇది సిలకల కోసం గోరింకల ఐటం సాంగు రొ…



Added by

malliktajmahal@gmail.com

SHARE

Comments are off this post

%d bloggers like this: