LYRIC

Make up Esi Tudichinattu
Whatsapp Dp Marchinattu
Etta Nanne Odilestavey Harika…
Aapaka Pothe Engagementu
Full Bottle Pai Petti Ottu
Ille Peeki Vestam Tentu Choodika…

Made in India Ni Odileyoddhey
China Piece Ni Nammi,
Kattina Thalini Teseyodhe
Cheppaleda Me Mummy….

Harika Pattavey Opika
Harika Pattavey Opika

First Love Ne Maravodhey
Na Mata Vinavey Olammi,
Second Hand Vi Aypotavey
Jara Agavey Online Rammi…

Oo Honey Champake Premani
Oo Honey Champake Premani

Jarugutunte Celebration, Veyyaleney Venky Aasan
How to Control My Frustration…
Perugutunade Ma Tension,
Chudalemey Inko Function…
Dharna Chestham,
Jam Aypodhi Junction Junction…

Dhan Dhan Dhan Dhan Dhan Dhana Dhan
Aadinchestam Metho Temple Run…
Yo Yo Yo Yo Yo Yo
Makemo Full Fun
Ayyayyayyayyo Mekey Frustration…

Mogani Kosam Yammuni Saitham
Aanadu Aapevarey…
Jungle Ki Ayna, Dangal Ki Ayna
Pellalu Oche Varey…

Harika Jaldi Raa Ika

Go to Hell Ani Baitiki Tosina Mogadivi Nuvve Ro
Come Home Ani Kanneellu Edithe Malli Etlostaro…
My Dear Pettakoyi Nuv Flower

Laggalanni Swargalloney Munde Rasincharey
Rubber Thoti Nuditi Ratani Getla Cheripestarey

O Honey Champake Pramani

Left Leg Tho Peetalu Thanni
Straight Ga Vellav Kadaro
Chatu Ga Ochi Na Kaalley Patti
Begging Chestavero….

Thella Thouluga Inthati Pogaru
Pillanu Iyyara Maku Inkevaru….
Head Weight Tho O Mastaro
Virra Veegite Migiledi Beeru Baaru….

Dhan Dhan Dhan Dhan Dhan Dhana Dhan
Aadinchestam Metho Temple Run…
Yo Yo Yo Yo Yo Yo
Makemo Full Fun
Ayyayyayyayyo Mekey Frustration…

Telugu Transliteration

మేక్ అప్ ఏసి తుడిచినట్టు
వాట్సాప్ డీప్ మార్చినట్టు
ఎట్ట నన్నె ఒదిలెస్తవె హారిక…
ఆపక పోతె ఎంగేగ్మెంటు
ఫుల్ల్ బట్టిల్ పై పెట్టి ఒట్టు
ఇల్లె పీకి వేస్తం టెటు చూడిక…

మేడ్ ఇన్ ఇండియ ని ఒదిలెయొద్దె
చైన పీసు ని నమ్మి,
కట్టిన తాలిని తీసెయ్యొద్దె
చెప్పలేద మె మమ్మి….

హారిక పట్టవె ఓపిక
హారిక పట్టవె ఓపిక

ఫస్ట్ లవ్ నె మరవొద్దె
నా మాట వినవె ఓలమ్మి,
సెకండ్ హ్యాండ్ వి ఐపోతవె
జర ఆగవె ఆన్లీనె రమ్మి…

ఓ హని చంపకె ప్రేమని
ఓ హని చంపకె ప్రేమని

జరుగుతుటె సెలబ్రేషన్, వెయ్యలేనె వెంకి ఆసన్
హౌ టూ కంట్రొల్ మై ఫ్రస్ట్రేషన్
పెరుగుతునదె మా టెన్షన్,
చూడలేమె ఇంకొ ఫంక్షన్
ధర్న చేస్తాం,
జాం ఐపోద్ది జంక్షన్ జంక్షన్

ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్
ఆడించేస్తం మీతొ టెంపుల్ రన్…
యొ యొ యొ యొ యొ యొ
మాకెమొ ఫుల్ల్ ఫన్
అయ్యయ్యయ్యయ్యొ మీకె ఫ్రస్ట్రేషన్

మొగని కోసం యమ్మున్ని సైతం
ఆనాడు ఆపేవారె…
జంగిల్ కి ఐన, దంగల్ కి ఐన
పెళ్ళాలు ఒచ్చె వారె…

హారిక జల్ది రా ఇక

గో టు హెల్ల్ అని బైటికి తోసిన మొగాడివి నువ్వె రొ
కం హోం అని కన్నీల్లు ఎడితె మల్లి ఎట్లొస్తారొ…
మై డెయర్ పెట్టకోయి నువ్ ఫ్లవర్

లగ్గాలన్ని స్వర్గల్లొనె ముందె రాసించారె
రబ్బర్ తోటి నుదితి రాతని గెట్ల చెరిపేస్తారె

ఒ హని చంపకె ప్రేమని

లెఫ్ట్ లెగ్ తొ పీటలు తన్ని
స్ట్రైట్ గా వెల్లవ్ కదరొ
చాటు గా ఒచ్చి నా కాల్లె పట్టి
బెగ్గింగ్ చేస్తావేరొ….

తెల్ల తోలుకా ఇంతటి పొగరూ
పిల్లను ఇయ్యరా మాకు ఇంకెవరూ….
హెడ్ వెయిట్ తొ ఓ మాస్టారు
విర్ర వీగితె మిగిలేది బీరు బారు….

ధన్ ధన్ ధన్ ధన్ ధన్ ధన ధన్
ఆడించేస్తం మీతొ టెంపుల్ రన్…
యొ యొ యొ యొ యొ యొ
మాకెమొ ఫుల్ల్ ఫన్
అయ్యయ్యయ్యయ్యొ మీకె ఫ్రస్ట్రేషన్




SHARE

Comments are off this post