LYRIC

Ayya Baboyi Ayya Baboi
Intha Talent Nelapaina Ledhoyi
Ayya Baboyi Ayya Baboi
Intha Kaalam Evaru Choodaledhoyi

Ayya Baboyi Ayya Baboi
Intha Talent Nelapaina Ledhoyi
Ayya Baboyi Ayya Baboi
Intha Kaalam Evaru Choodaledhoyi

Sarigame Nuvvugani Paadithe
Gaana Kokilaina Gaayamavvada…
Thakadime Nuvvugaani Aadithe
Naatya Mayuri Aina
Ooru Vadhali Paaripodha…

Honey Is the Best
Honey Is the Best
Aatakaina Paatakina
Honey Is the Best

Honey Is the Best
Honey Is the Best
Eela Kotti Vennuthattu
Honey Is the Best

Cricket Bat E Nuv Padithe
Wicket Virige Aata Nedi Ley…
Football Game E Nuv Adithe
Self Goal Vese Stylu Nedi Ley…
Running Race Lo Ninu Dimpithe
Winning Number Marchutavule…
Chadaranganiki Ninu Pampithe
Thokkudu Billa Aate Anukoni
Thokki Thokki Thaata Testavey….

Honey Is the Best
Honey Is the Best
Game Ki Ayna Fame Ki Ayna
Honey Is the Best

Honey Is the Best
Honey Is the Best
Veela Kotti Vennutattu
Honey Is the Best

Nuvve Gani Kunje Padithe
Bommalu Kanchelu Tenchukuntaye…
Nuvve Gani Muggu Pedithe
Chukkalu Nelaku Ralipotaye…
Nuvve Gani Danda Guchithe
Puvvulu Nekey Dandamedataye…
Nuvve Gani Garite Tippite
Neelo Unna Cook Ni Chusi
Cooker E Ne Kaallu Mokkutadey…

Honey Is the Best
Honey Is the Best
Intiki Ki Ayna Vanta Ki Ayna
Honey Is the Best

Honey Is the Best
Honey Is the Best
Veela Kotti Vennutattu
Honey Is the Best

Telugu Transliteration

అయ్య బాబొయ్ అయ్య బాబొయ్
ఇంత ట్యాలెంట్ నేలపైన లేదోయ్
అయ్య బాబొయ్ అయ్య బాబొయ్
ఇంత కాలం ఎవరు చూడలేదోయ్

అయ్య బాబొయ్ అయ్య బాబొయ్
ఇంత ట్యాలెంట్ నేలపైన లేదోయ్
అయ్య బాబొయ్ అయ్య బాబొయ్
ఇంత కాలం ఎవరు చూడలేదోయ్

సారిగమె నువ్వుగాని పాడితె
గాన కోకిలైన గాయమవ్వద…
తక్కదిమె నువ్వుగాని ఆడితె
నాట్య మయూరి ఐన
ఊరు వదలి పారిపోద…

హని ఇస్ ద బెస్ట్
హని ఇస్ ద బెస్ట్
ఆటకైన పాటకైన
హని ఇస్ ద బెస్ట్

హని ఇస్ ద బెస్ట్
హని ఇస్ ద బెస్ట్
ఈల కొట్టి వెన్నుతట్టు
హని ఇస్ ద బెస్ట్

క్రికెట్ బ్యాట్ ఏ నువ్ పడితె
వికెట్ విరిగె ఆట నీది లే…
ఫుట్బాల్ గేం ఏ నువ్ ఆడితె
సెల్ఫ్ గోఅల్ వేసె స్టైలు నీది లే…
రన్నింగ్ రేస్ లొ నిను దింపితె
విన్నింగ్ నంబర్ మార్చుతావులె…
చదరంగానికి నిన్ను పంపితె
తొక్కుడు బిల్ల ఆటె అనుకొని
తొక్కి తొక్కి తాట తెస్తావె….

హని ఇస్ ద బెస్ట్
హని ఇస్ ద బెస్ట్
గేము కి ఐన ఫేము కి ఐన
హని ఇస్ ద బెస్ట్

హని ఇస్ ద బెస్ట్
హని ఇస్ ద బెస్ట్
వీల కొట్టి వెన్నుతట్టు
హని ఇస్ ద బెస్ట్

నువ్వె గాని కుంచె పడితె
బొమ్మలు కంచెలు తెంచుకుంటాయె…
నువ్వె గాని ముగ్గు పెడితె
చుక్కలు నేలకు రలిపోతాయె…
నువ్వె గాని దండ గుచితె
పువ్వులు నీకె దండమెడతాయె…
నువ్వె గాని గరిటె తిప్పితె
నీలొ ఉన్న కుక్ ని చూసి
కుక్కర్ ఏ నీ కాల్లు మొక్కుతాదే…

హని ఇస్ ద బెస్ట్
హని ఇస్ ద బెస్ట్
ఇంటికి కి ఐన వంట కి ఐన
హని ఇస్ ద బెస్ట్

హని ఇస్ ద బెస్ట్
హని ఇస్ ద బెస్ట్
వీల కొట్టి వెన్నుతట్టు
హని ఇస్ ద బెస్ట్



SHARE

Comments are off this post