LYRIC
Sri Aanjaneyam Prasannaanjaneyam Chesi Pettu Saayam Jayam
Namo Sri Aanjaneyam Nee Naamadeyam Naa Prema Geyam Priyam
Brahmachaari Bharinchaledu Gaayam
Prema Gullo Ivaala Pelli Kaayam
Swaami Ninne Smarichi Variste Ajeyam
Sri Aanjaneyam Prasannaanjaneyam Chesi Pettu Saayam Jayam
Namo Sri Aanjaneyam Nee Naamadeyam Naa Prema Geyam Priyam
Raama Ante Neeku Prema Bhama Ante Naaku Prema
Prema Biksha Naaku Pettaraa…
Aaku Pooja Neeku Nomu Soku Pooja Naaku Nomu
Jantakinta Ganta Kottaraa…
Mudduleka Mucchataadu Podduleka Pontuleka
Mukku Moosukunna Naaku Dikku Chooparaa
Mohanaalu Moyaleka Soyagaalu Daayaleka
Mojupadda Nannu Brochi Mokku Teercharaa
Jinka Laanti Kantlo Jigelu Mandi Praayam
Jivvu Manna Ontlo Jivukku Mandi Praanam
Prema Pushpam Suminchi Phalinchu Velalona
Sri Aanjaneyam Prasannaanjaneyam Chesi Pettu Saayam Jayam
Namo Sri Aanjaneyam Nee Naamadeyam Naa Prema Geyam Priyam
Brahmachaari Bharinchaledu Gaayam
Prema Gullo Ivaala Pelli Kaayam
Swaami Ninne Smarichi Variste Ajeyam
Sri Aanjaneyam Prasannaanjaneyam Chesi Pettu Saayam Jayam
Namo Sri Aanjaneyam Nee Naamadeyam Naa Prema Geyam Priyam
Kode Gaali Kottagaane Kongu Jaari Kompateesi
Ompu Sompu Gampakekkeraa….
Aadagaali Sokagaane Kacchiputti Recchagotti
Kanne Eedu Kougilincheraa…
Pootakokka Puvvu Petti Poola Baanamesi Kotti
Manmadhunni Aapaleni Mattu Putteraa
Maapatela Malleletti Cheekatela Chicchu Petti
Pilla Daanni Choodagaane Picchi Patteraa
Pettaneedu Kaamaa Idemi Prema Geetam
Cheppalenu Raamaa Madeeya Mouna Bhaavam
Mantra Pushpam Manasse Vadinchu Velalona
Sri Aanjaneyam Nee Naamadeyam Naa Prema Geyam Priyam
Namo Sri Aanjaneyam Prasannaanjaneyam Chesi Pettu Saayam Jayam
Brahmachaari Bharinchaledu Gaayam
Prema Gullo Ivaala Pelli Kaayam
Swaami Ninne Smarichi Variste Ajeyam
Sri Aanjaneyam Nee Naamadeyam Naa Prema Geyam Priyam
Namo Sri Aanjaneyam Prasannaanjaneyam Chesi Pettu Saayam Jayam
Namo Sri Aanjaneyam Nee Naamadeyam Naa Prema Geyam Priyam
Namo Sri Aanjaneyam Prasannaanjaneyam Chesi Pettu Saayam Jayam
Telugu Transliteration
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయంనమో శ్రీ ఆంజనేయం నీ నామదేయం నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుల్లో ఇవాల పెళ్ళీ కాయం
స్వామి నిన్నే స్మరిచి వరిస్తే అజేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామదేయం నా ప్రేమ గేయం ప్రియం
రామ అంటె నీకు ప్రేమ భమ అంటె నాకు ప్రేమ
ప్రేమ బిక్ష నాకు పెట్టరా...
ఆకు పూజ నీకు నోము సోకు పూజ నాకు నోము
జంటకింత గంట కొట్టరా...
ముద్దులేక ముచ్చటాడు పొద్దులేక పొంతులేక
ముక్కు మూసుకున్న నాకు దిక్కు చూపరా
మోహనాలు మోయలేక సోయగాలు దాయలేక
మోజుపడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా
జింక లాంటి కంట్లో జిగేలు మంది ప్రాయం
జివ్వు మన్న ఒంట్లో జివుక్కు మంది ప్రాణం
ప్రేమ పుష్పం సుమించి ఫలించు వేలలోన
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామదేయం నా ప్రేమ గేయం ప్రియం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుల్లో ఇవాల పెళ్ళీ కాయం
స్వామి నిన్నే స్మరిచి వరిస్తే అజేయం
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామదేయం నా ప్రేమ గేయం ప్రియం
కోడె గాలి కొట్టగానె కొంగు జారి కొంపతీసి
ఒంపు సొంపు గంపకెక్కెరా....
ఆడగాలి సోకగానె కచ్చిపుట్టి రెచ్చగొట్టి
కన్నె ఈడు కౌగిలించెరా...
పూటకొక్క పువ్వు పెట్టి పూల బాణమేసి కొట్టీ
మన్మధున్ని ఆపలేని మత్తు పుట్టేరా
మాపటేల మల్లెలెట్టి చీకటేల చిచ్చు పెట్టి
పిల్ల దాన్ని చూదగానె పిచ్చి పట్టెరా
పెట్టనీదు కామా ఇదేమి ప్రేమ గీతం
చెప్పలేను రామా మదీయ మౌన భావం
మంత్ర పుష్పం మనస్సే వదించు వేలలోన
శ్రీ ఆంజనేయం నీ నామదేయం నా ప్రేమ గేయం ప్రియం
నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
బ్రహ్మచారి భరించలేడు గాయం
ప్రేమ గుల్లో ఇవాల పెళ్ళీ కాయం
స్వామి నిన్నే స్మరిచి వరిస్తే అజేయం
శ్రీ ఆంజనేయం నీ నామదేయం నా ప్రేమ గేయం ప్రియం
నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
నమో శ్రీ ఆంజనేయం నీ నామదేయం నా ప్రేమ గేయం ప్రియం
నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం
Added by
Comments are off this post