LYRIC

Star Star Mega Star Star
Star Star Mega Star Star
Star Star Mega Star Star
Star Star Mega Star Star

Japam Japam Japam Konga Japam
Tapam Tapam Tapam Donga Tapam
Japam Japam Japam Konga Japam
Tapam Tapam Tapam Donga Tapam
Nene Break yesaa Kaalaanikee
Nene Kaapesaa Andaanikee
Magasirilo Sogasarito Tadiginatom
Iham Param Niramtaram….
Star Star Mega Star Star
Star Star Mega Star Star

Vey Vey Maro Step Vey
Oke Lip-uvai Jorugaa Naa Jodugaa
Chey Chey Ilaa Break Chey
Yade Shek Chey Sokugaa Naajukugaa
Ispet Raaju…Are Kiss Pettukunte
Dimond Raani Dankavutu Unte
Love Boy Labsulanni Choopanaa
Cow Boy Kougilinta Gharam Gharam Gharam
Star Star Mega Star Star
Star Star Mega Star Star

Japam Japam Japam Konga Japam
Tapam Tapam Tapam Donga Tapam

Vey Vey Alaa Gaalamey
Ilaa Soolamey Raajulaa Nataraajulaa
Chey Chey Bhale Trap Chey
Sare Twist Chey Motagaa Toli Rojugaa
Nuvveraa Boss certainly Baby
Neetone Oosu shure My Love
Andaala Goose Aateenu Raaju
Heart Beat lona taalameyyanaa
Vaatamina Vattidenta Sukham Sukham Sukham Sukham
Star Star Mega Star Star
Star Star Mega Star Star

Japam Japam Japam Konga Japam
Tapam Tapam Tapam Donga Tapam
Japam Japam Japam Konga Japam
Tapam Tapam Tapam Donga Tapam
Nene Break yesaa Kaalaanikee
Nene Kaapesaa Andaanikee
Magasirilo Sogasarito Tadiginatom
Iham Param Niramtaram….

Star Star Mega Star Star
Star Star Mega Star Star

Telugu Transliteration

స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికీ
నేనే కాపేశా అందానికీ
మగసిరిలో సొగసరితో తదిగినతోం
ఇహం పరం నిరంతరం....
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్

వెయ్ వెయ్ మరో స్టెప్పు వెయ్
ఒకే లిప్పువై జోరుగా నా జోడుగా
చెయ్ చెయ్ ఇలా బ్రేక్ చెయ్
యదే షేకు చెయ్ సోకుగా నాజూకుగా
ఇస్పేటు రాజూ...అరె కిస్స్ పెట్టుకుంటే
డైమండు రాణీ డంకవుతూ ఉంటే
లవ్వు బాయ్ లబ్సులన్ని చూపనా
కవ్ బాయ్ కౌగిలింత ఘరం ఘరం ఘరం
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం

వెయ్ వెయ్ అలా గాలమెయ్
ఇలా శూలమెయ్ రాజులా నటరాజులా
చేయ్ చేయ్ భలే టప్ చేయ్
సరే ట్విస్ట్ చేయ్ మోతగా తొలి రోజుగా
నువ్వేరా బాసూ certainly baby
నీతోనే ఊసూ shure my love
అందాల గూసే ఆటీను రాజూ
హాఋత్ బీటుతోటి తాళమెయ్యనా
వాటమిన వత్తిడెంత సుఖం సుఖం సుఖం సుఖం
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్

జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
జపం జపం జపం కొంగ జపం
తపం తపం తపం దొంగ తపం
నేనే బ్రేకేశా కాలానికీ
నేనే కాపేశా అందానికీ
మగసిరిలో సొగసరితో తదిగినతోం
ఇహం పరం నిరంతరం....

స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్
స్టార్ స్టార్ మెగ స్టార్ స్టార్

SHARE

Comments are off this post