LYRIC
Subhalekha Raasukunnaa Edalo Epudo
Adi Neeku Pampukunnaa Apude Kalalo
Pushyami Puvvula Pooja Chestaa Buggana Chukkalato
Ottidi Valapula Gandhamistaa Pakkalalo
Subhalekha Andukunnaa Kalayo Nijamo
Toli Muddu Jaabu Raasaa Chelike Epudo
Saaradamallela Poola Jalli Vennela Navvulalo
Sraavana Sandyalu Rangaristaa Kannulato
Subhalekha Raasukunnaa Edalo Epudo
Toli Muddu Jaabu Raasaa Chelike Epudo
Chaitramaasamocchanemo Chitramaina Premaki
Koyialamma Koosenemo Guntunicchi Kommaki
Mattugaali Veechenemo Maayadaari Choopuki
Malle Mabbulaadenemo Baala Neelavenikee
Mecche Mecche Chooda Saage Gucche Kannulu
Gucchi Gucchi Kougilinche Nacche Vannelu
Antele Kathantele Adantele…..
Subhalekha Andukunnaa Kalayo Nijamo
Toli Muddu Jaabu Raasaa Chelike Epudo
Pushyami Puvvula Pooja Chestaa Buggana Chukkalato
Ottidi Valapula Gandhamistaa Pakkalalo
Subhalekha Andukunnaa Kalayo Nijamo
Subhalekha Raasukunnaa Edalo Epudo
Hamsaleka Pampalekaa Himsapadda Premakee
Prema Lekha Raasukunna Pedaviraani Maatato
Radhalaaga Moogaboyaa Ponna Chettu Needalo
Vesavalle Vechivunnaa Venu Poola Totalo
Vaalu Choopu Mosukocche Enno Vaartalu
Ollo Daati Vella Saage Enno Vaanchalu
Antele Kathantele Adantele…..
Subhalekha Raasukunnaa Edalo Epudo
Adi Neeku Pampukunnaa Apude Kalalo
Saaradamallela Poola Jalli Vennela Navvulalo
Sraavana Sandyalu Rangaristaa Kannulato
Subhalekha Raasukunnaa Edalo Epudo
Subhalekha Andukunnaa Kalayo Nijamo
Telugu Transliteration
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడోఅది నీకు పంపుకున్నా అపుడే కలలో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలటొ
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలి ముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
శారదమల్లెల పూల జల్లీ వెన్నెల నవ్వులలో
శ్రావణ సంద్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
తొలి ముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
చైత్రమాసమొచ్చనేమో చిత్రమైన ప్రేమకీ
కోయీలమ్మ కూసెనేమో గుంతునిచ్చి కొమ్మకీ
మత్తుగాలి వీచెనేమో మాయదారి చూపుకీ
మల్లె మబ్బులాడెనేమో బాల నీలవేణికీ
మెచ్చే మెచ్చే చూడ సాగే గుచ్చే కన్నులూ
గుచ్చి గుచ్చి కౌగిలించే నచ్చే వన్నెలూ
అంతేలే కథంతేలే అదంతేలే.....
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
తొలి ముద్దు జాబు రాశా చెలికే ఎపుడో
పుష్యమి పువ్వుల పూజ చేస్తా బుగ్గన చుక్కలటొ
ఒత్తిడి వలపుల గంధమిస్తా పక్కలలో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
హంసలేక పంపలేకా హింసపడ్డ ప్రేమకీ
ప్రేమ లేఖ రాసుకున్న పెదవిరాని మాటతో
రధలాగ మూగబోయా పొన్న చెట్టు నీడలో
వేసవల్లె వేచివున్నా వేణు పూల తోటలో
వాలు చూపు మోసుకొచ్చే ఎన్నో వార్తలూ
ఒల్లో దాటి వెల్ల సాగే ఎన్నో వాంచలూ
అంతేలే కథంతేలే అదంతేలే.....
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
అది నీకు పంపుకున్నా అపుడే కలలో
శారదమల్లెల పూల జల్లీ వెన్నెల నవ్వులలో
శ్రావణ సంద్యలు రంగరిస్తా కన్నులతో
శుభలేఖ రాసుకున్నా ఎదలో ఎపుడో
శుభలేఖ అందుకున్నా కలయో నిజమో
Added by
Comments are off this post