LYRIC
Swapna venuvedo, sangeeta maalapinche
Suprabhaata vela, subha mastu gaali veeche
Jodaina rendu gundela, eka taalamo
Joraina yavvanaalalo, premageetamo
Leletaa poolabaasalu, kaalevaa cheti raatalu
Swapna venuvedo, sangeeta maalapinche
Suprabhaata vela, subha mastu gaali veeche
Neeve praanam, neeve sarvam
Neekai chesaa vennela jaagaaram
Prema nenu, reyi pagalu
Haaraalalle mallelu neekosam
Koti chukkalu, ashta dikkulu, ninnu choochuvelaa
Nindu aasale, rendu kannulai, chooste neraanaa
Kaalaale aagipoyinaa, gaanaale moogabovunaa
Naalo moham, rege daaham
Daachedeppudo piliche kannullo
Ode pandem, geliche bandham
Renduu okate kalise jantallo
Manishi needagaa, manasu todugaa, maluchukunna bandham
Penu tuphaanule, eduruvacchinaa, cheraali teeram
Vaarevaa prema paavuram, vaalede pranaya gopuram
Swapna venuvedo, sangeeta maalapinche
Suprabhaata vela, subha mastu gaali veeche
Jodaina rendu gundela, eka taalamo
Joraina yavvanaalalo, premageetamo
Leleetaa poolabaasalu, kaalevaa cheti raatalu
Swapna venuvedo, sangeeta maalapinche
Suprabhaata vela, subha mastu gaali veeche
Telugu Transliteration
స్వప్న వేనువేదో, సంగీత మాలపించే
సుప్రభాత వేల, సుభ మస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల, ఏక తాలమో
జోరైన యవ్వనాలలో, ప్రేమగీతమో
లేలేతా పూలబాసలూ, కాలేవా చేతి రాతలూ
స్వప్న వేనువేదో, సంగీత మాలపించే
సుప్రభాత వేల, సుభ మస్తు గాలి వీచే
నీవే ప్రాణం, నీవే సర్వం
నీకై చేసా వెన్నెల జాగారం
ప్రేమ నేనూ, రేయి పగలూ
హారాలల్లే మల్లెలు నీకోసం
కోటి చుక్కలు, అష్ట దిక్కులు, నిన్ను చూచువేలా
నిండు ఆసలే, రెండు కన్నులై, చూస్తే నేరానా
కాలాలే ఆగిపోయినా, గానాలే మూగబోవునా
నాలో మోహం, రేగే దాహం
దాచేదెప్పుడో పిలిచే కన్నుల్లో
ఓడే పందెం, గెలిచే బంధం
రెండూ ఒకటే కలిసే జంటల్లో
మనిషి నీడగా, మనసు తోడుగా, మలుచుకున్న బంధం
పెను తుఫానులే, ఎదురువచ్చినా, చేరాలి తీరం
వారేవా ప్రేమ పావురం, వాలేదే ప్రనయ గోపురం
స్వప్న వేనువేదో, సంగీత మాలపించే
సుప్రభాత వేల, సుభ మస్తు గాలి వీచే
జోడైన రెండు గుండెల, ఏక తాలమో
జోరైన యవ్వనాలలో, ప్రేమగీతమో
లేలేఎతా పూలబాసలూ, కాలేవా చేతి రాతలూ
స్వప్న వేనువేదో, సంగీత మాలపించే
సుప్రభాత వేల, సుభ మస్తు గాలి వీచే
Added by
Comments are off this post