LYRIC

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo
Ninde dosili pande kougili
Ninne adigenule
Neeto raatiri gadipe laahiri
Nanne kadigenule

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo
Ninde dosili pande kougili
Ninne adigenule
Neeto raatiri gadipe laahiri
Nanne kadigenule

Musuresindammaa kabure kasigaa telipee
Tadigaa odine dulipee
Jaadivaanem chestundee javaraale todunte
Tadipesindammaa tanuvu tanuvu kalipee
Tanato sagame cheripee
Chaligaalem chestundee chelikaade todunte
Aa merupulake meli tirige sogasulato
Ee vurumulake vulikipade vayasulato
Kurisindee vaanaa toligaa paruvaanaa

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo
Ninde dosili pande kougili
Ninne adigenule
Neeto raatiri gadipe laahiri
Nanne kadigenule

Matipoyindammaa manasu manasu kalisee
Kathalu kalalu telisee
Jalapaatam neevaite ala geetam nenele
Kasi regindammaa kalato nijame kalisee
Divinee bhuvinee kalipee
Siri taaralu testaale nee virule chestaale
Ee chitapatake sruti kalise valapulato
Ee tapanalake jata kalise talapulato
Kurisindee vaanaa toligaa paruvaanaa

Swaatee mutyapu jallulalo
Sraavana meghapu jaavalilo
Ninde dosili pande kougili
Ninne adigenule
Neeto raatiri gadipe laahiri
Nanne kadigenule

Telugu Transliteration

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావలిలో

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మెఘపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి
నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి
నన్నే కడిగెనులే

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మేఘపు జావలిలో

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మెఘపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి
నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి
నన్నే కడిగెనులే

ముసురేసిందమ్మా కబురే కసిగా తెలిపీ
తడిగా ఒడినె దులిపీ
జాడివానెం చేస్తుందీ జవరాలే తోడుంటే
తడిపేసిందమ్మా తనువు తనువు కలిపీ
తనతో సగమే చెరిపీ
చలిగాలెం చెస్తుందీ చెలికాడే తోడుంటే
ఆ మెరుపులకే మెలి తిరిగే సొగసులతో
ఈ వురుములకే వులికిపడే వయసులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మెఘపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి
నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి
నన్నే కడిగెనులే

మతిపొయిందమ్మా మనసు మనసు కలిసీ
కథలు కలలు తెలిసీ
జలపాతం నీవైతే అల గీతం నేనెలే
కసి రెగిందమ్మా కలతో నిజమే కలిసీ
దివినీ భువినీ కలిపీ
సిరి తారలు తెస్తాలే నీ విరులె చెస్తాలే
ఈ చిటపటకే స్రుతి కలిసె వలపులతొ
ఈ తపనలకే జత కలిసే తలపులతో
కురిసిందీ వానా తొలిగా పరువానా

స్వాతీ ముత్యపు జల్లులలో
శ్రావణ మెఘపు జావలిలో
నిండే దోసిలి పండే కౌగిలి
నిన్నే అడిగెనులే
నీతో రాతిరి గడిపే లాహిరి
నన్నే కడిగెనులే

SHARE

Comments are off this post