LYRIC

Pallavi:

Ta….tadi kamtapadicamputunnare

Vav ani vemtapadi damcutunnare

Alredi gumdesadi pemcutunnare

Hay ani addupadi aputunnare

Kamdirigalamti nadum kaduputunnare

Domdapamdulamti pedavi korukutunnare

Ammoyamayamma em kulukutunnare

Guma guma gumma gumdello gubele….      //ta…tadi//

 

Charanam:1

Ko: oy                        a:o camdini

Ko: ey                         a: e namdini

Ko: oy                        a: o amjani emte poju

Ko: ey                        a: mi kallupadi

Ko: mem                   a: kamgarupadi

Ko; ma                       a: burramtacedi laipe kloju

A: mudduga pilavadam muggullo dimcadam

Premalo mumcadam cestaramta

Emti markulu nilo marpulu

Amtu imtilona tidataramta

A: degore…. Ma jore

Mire myacisu mire mircisu mito varrisu tadi tadi taditadi

A: ta…tadi kamtatadi camputunnare

Vav ani vemtapadi damcutunnare

 

Charanam:2

Ko: mem

A: mem ishtapadi

Ko: mem

A: mem kashtapadi

Ko: mem

A: mem mojupadi enno cesam

Ko:a…

A: a saigalake

Ko: a…           A: a navvulake

Ko: a…            A: a ceshtalake bakaralayyam

A: ayyo devuda alocimcaka anni vallake iccesava

Malli janmalo ma amdarni ledisalle puttimsava

A: callera…migola

Meme alveju emto hepisu

Mire bevars tadi tadi tadi tadi….   //ta…. Tadi kamtapadi//

 

Telugu Transliteration

పల్లవి:

తా....తడి కంటపడిచంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నరే
ఆల్రెడీ గుండెసడీ పెంచుతున్నారే
హాయ్ అనీ అడ్దుపడీ ఆపుతున్నారే
కందిరీగలాంటి నడుం కదుపుతున్నారే
దొండపండులాంటి పెదవి కొరుకుతున్నారే
అమ్మోయమాయమ్మా ఏం కులుకుతున్నారే
ఘుమా ఘుమా గుమ్మా గుండెల్లో గుభేలే.... ||తా...తడి||


చరణం: 1

కో: ఓయ్ అ:ఓ చాందినీ
కొ: ఏయ్ అ: ఏ నందినీ
కో: ఓయ్ అ: ఓఅంజనీ ఏంటే ఫోజూ
కో: ఏయ్ అ: మీ కళ్ళుపడి
కో: మేం అ: కంగారుపడి
కో; మా అ: బుర్రంతచెడి లైఫే క్లోజూ
అ: ముద్దుగా పిలవడం ముగ్గుల్లో దించడం
ప్రేమలో ముంచడం చెస్తారంట
ఏంటీ మార్కులు నీలో మార్పులు
అంటూ ఇంటిలోన తిడతారంట
ఆ: దేఘోరే.... మా జోరే
మీరే మ్యాచీసు మీరే మిర్చీసు మీతో వర్రీసు తడి తడి తడితడి
అ: తా...తడి కంటతడీ చంపుతున్నారే
వావ్ అనీ వెంటపడీ దంచుతున్నారే


చరణం: 2

కో: మేం
అ: మేం ఇష్టపడి
కో: మేం
అ: మేం కష్టపడి
కో: మేం
అ: మేం మోజుపడిఎన్నో చేశాం
కొ:ఆ...
అ: ఆ సైగలకే
కొ: ఆ... అ: ఆ నవ్వులకే
కొ: ఆ... అ: ఆ చేష్టలకే బకరాలయ్యాం
అ: అయ్యో దేవుడా ఆలోచించకా అన్నీ వాళ్ళకే ఇచ్చేశావా?
మళ్ళీ జన్మలో మా అందర్నీ లేడీసల్లె పుట్టింశావా?
ఆ: చాల్లేరా...మీగోలా
మేమే ఆల్వేజు ఎమ్తో హేపీసు
మీరే బేవార్స్ తడి తడి తడి తడి.... //తా.... తడి కంటపడి//

Added by

Meghamala K

SHARE