LYRIC
Rendu jalla o molaka pelli kuthurai poyav
Ayina em marane ledhe inka atlage unnaav
Ammo ni gadusuthanamu andariki telisindhele
Kallem leni gurramlaga ee dhukudu chaale
Aa nota ee nota vinnaame ee maata
Nijamena enchesi pattave nachinonni
Enthasepu ittaage
Kurchuntaame vadinamma
Raa ika bangaarama
Endhuku aalasyam manamentoo chupiddham
Adugulo adugesthu yuvaraanulla
Pelli kuthuraa em thondhara
Mundhundhile mucchata
Tha thha thhaa tassadhiyya
Thaggedhiledhu hoyya
Ammayi annaka aa matram undale
Tha thha thhaa tassadhiyya
Chirunavvula chindhuleyya
Manamadindhe aata
Mananaapedhevaranta chelaregipo
Pellayyaka ela untavo
Nee allariki anthu pontundhadey
Naa laganey maa atthayanu
Nenu marchesukuntanule
Aapandey gola pillalu mee chindhulu
Shubhagadiya dhaati pothunnadhey
Chalinchey pilla ni sayyatalu
Mettintilona ivvem kudharave
Anthaledhuley aa intiki
Raarani nene kadha
Tha thha thhaa tassadhiyya
Thaggedhiledhu hoyya
Ammayi annaka aa matram undale
Tha thha thhaa tassadhiyya
Chirunavvula chindhuleyya
Manamadindhe aata
Mananaapedhevaranta chelaregipo
Rendu jalla o molaka pelli kuthurai poyav
Ayina em marane ledhe inka atlage unnaav
Ammo ni gadusuthanamu andariki telisindhele
Kallem leni gurramlaga ee dhukudu chaale.
Telugu Transliteration
రెండు జల్లా ఓ మొలక పెళ్లి కూతురి పోయావ్అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్
అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే
కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే
ఆ నోట ఈ నోట విన్నామే ఈ మాట
నిజమేనా చెవిలోన పట్టావే నచ్చినోన్ని
ఎంతసేపు ఇట్టాగే
కూర్చుంటామే వదినమ్మా
రా ఇక బంగారమా
ఎందుకు ఆలస్యం మనమెంటో చూపిద్దాం
అడుగులో అడుగేస్తూ యువరాణుల్లా
పెళ్లి కూతురా ఏం తొందర
ముందుందిలే ముచ్చట
త త త తస్సాదియ్యా
తగ్గేదేలేదు హోయ్యా
అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే
త త త తస్సాదియ్యా
చిరునవ్వుల చిందులేయ్య
మనమాడిందే ఆట
మనని ఆపేదెవరంట చెలరేగిపో
పెళ్లయ్యాక ఎలా ఉంటావో
నీ అల్లరికి అంతు పోతుండదే
నా లాగానే మా అత్తయాను
నేను మార్చేసుకుంటానులే
ఆపండే గోల పిల్లలు మీ చిందులు
శుభగడియ దాటి పోతున్నదే
చలించేయ్ పిల్ల నీ సయ్యాటలు
మెట్టింటిలోన ఇవేమ్ కుదరవే
అంతలేదులే ఆ ఇంటికి
రారాని నేనే కదా
త త త తస్సాదియ్యా
తగ్గేదేలేదు హోయ్యా
అమ్మాయి అన్నాక ఆ మాత్రం ఉండాలే
త త త తస్సాదియ్యా
చిరునవ్వుల చిందులేయ్య
మనమాడిందే ఆట
మనని ఆపేదెవరంట చెలరేగిపో
రెండు జల్ల ఓ మొలక పెళ్లి కూతురి పోయావ్
అయినా ఏం మారనే లేదే ఇంకా అట్లాగే ఉన్నావ్
అమ్మో నీ గడుసుతనము అందరికీ తెలిసిందేలే
కళ్లెం లేని గుర్రంలాగా ఈ దూకుడు చాలే.

No comments yet