LYRIC
Dance in the Fire
There Will Come a Leader
Ojasssss Gambheeraaaaaa
Hold Your Breath and Fear
Dragon’s Coming Near
Ojasssss Gambheeraaaaaa
Alalika Kadalaka Bhayapadele
Kshanakshanamoka Thala
Thegipadele Pralayamu Eduruga
Nilabadele Meti Dhaatiki Lokam
Hadale
Ranamuna Yamudiki Kanapadele
Durusuga Nuvu Charachaku Thodale
Padhunuga Thega Virigenu Medale
Rakkasi Daarula Rudhiram Porale
Fire, It’s Coming
Feel the Fire, It’s Burning
Can You Take It Higher
Higher Storm is Coming
Heat It Up
Ye Ojas Gambeera Hai
Paga Ragilina Firennnnnnn
Kalabadithe Gundelo Fearuuuu
Paga Ragilina Firennnnnn
Modaledithe Migalare Evaroo
Paga Ragilina Firennnnnnn
Kasi Pudithe Shatruve Shiverunun
Paga Ragilina Firennnnnn Thanu
Nippu Kalla Puli Pogaruuu
Pattukoche Vicchhukathi
Mattubette Muttadinchi
Puttenanta Praana Bheethi Bhayame
Bhayapade
Nethurodi Vetukotha
Kattubatu Leni Veta
Pattubatti Kottenanta
Marana Tharuname (X2)
Darega Sono .. Hai Kare. Wa Miraida
Kare Wa_tensai Wan. Tachhi Haida
Kare Wa. Tomera Renalmakenai
Yakuza No Shl Daare Samurai
Rappa Baba Bappara Rappa Bayya
Rappa Baba Bappaba Rappa Bai Rappa
Baba Bappaba Rappa Bayya Rappa
Bappa Rappa Baba Bai (X2)
Fire Fire No Liar Liar Rise Like a Sun
Over His Empire Fire Fire No Liar Liar
Breath Like a Dragon Only Spit the
Hell Fire
If You Cross Him You Better Pray
You’re Going Down in Flames Enemies
Better Watch What They Say You
Know His Name You Know His Name
Pattukoche Vicchhukathi
Puttenanta Praana Bheethi
Pattukoche Vicchhukathi
Mattubette Muttadinchi
Puttenanta Praana Bheethi
Bhayame Bhayapade
Nethurodi Vetukotha
Kattubatu Leni Veta
Og Og Og
You Better Remember the Name
**
Telugu Transliteration
డ్యాన్స్ ఇన్ ది ఫైర్దేర్ విల్ కమ్ ఎ లీడర్
ఓజస్ గంభీరా
హోల్డ్ యువర్ బ్రెత్ అండ్ ఫియర్
డ్రాగన్ ఈజ్ కమింగ్ నియర్
ఓజస్ గంభీరా
అలలిక కదలక భయపడెలే
క్షణక్షణం ఒక తల
తెగిపడెలే ప్రళయం ఎదురుగా
నిలబడెలే మేటి ధాటికి లోకం
హడలే
రణమున యముడికి కనపడెలే
దురుసుగా నువ్వు చరచకు తోడలే
పదునుగా తెగ విరిగెను మెడలే
రక్కసి దారుల రుధిరం పొరలే
ఫైర్, ఇట్స్ కమింగ్
ఫీల్ ది ఫైర్, ఇట్స్ బర్నింగ్
క్యాన్ యు టేక్ ఇట్ హయ్యర్
హయ్యర్ స్టార్మ్ ఈజ్ కమింగ్
హీట్ ఇట్ అప్
యే ఓజస్ గంభీరా హై
పగ రగిలిన ఫైర్న్
కలబడితే గుండెలో ఫియరూ
పగ రగిలిన ఫైర్న్
మొదలడితే మిగలరే ఎవరూ
పగ రగిలిన ఫైర్న్
కసి పుడితే శత్రువే షివర్ఉనూ
పగ రగిలిన ఫైర్న్ తను
నిప్పు కళ్ళ పులి పొగరూ
పట్టుకొచ్చె విచ్చుకత్తి
మట్టుబెట్టె ముట్టడించి
పుట్టేనంట ప్రాణ భీతి భయమే
భయపడే
నెత్తురోడి వెతుకుతా
కట్టుబాటు లేని వేట
పట్టుబట్టి కొట్టేనంట
మరణ తరుణమే (x2)
దారేగా సోనో.. హై కరే వా మీరాయ్దా
కరే వా టెన్సాయి వాన్.. తాచి హాయ్దా
కరే వా.. టొమేరా రెనాల్ మాకేనాయ్
యకుజా నో షీ దారే సమురాయ్
రప్పా బాబా బప్పర రప్పా బయ్య
రప్పా బాబా బప్పర రప్పా బై రప్పా
బాబా బప్పర రప్పా బయ్య రప్పా
బప్పా రప్పా బాబా బై (x2)
ఫైర్ ఫైర్ నో లయార్ లయార్ రైజ్ లైక్ ఎ సన్
ఓవర్ హిస్ ఎంపైర్ ఫైర్ ఫైర్ నో లయార్ లయార్
బ్రెత్ లైక్ ఎ డ్రాగన్ ఓన్లీ స్పిట్ ది
హెల్ ఫైర్
ఇఫ్ యూ క్రాస్ హిమ్ యూ బెటర్ ప్రే
యువర్ గోయింగ్ డౌన్ ఇన్ ఫ్లేమ్స్ ఎనిమీస్
బెటర్ వాచ్ వాట్ దే సే యూ
నో హిస్ నేమ్ యూ నో హిస్ నేమ్
పట్టుకొచ్చె విచ్చుకత్తి
పుట్టేనంట ప్రాణ భీతి
పట్టుకొచ్చె విచ్చుకత్తి
మట్టుబెట్టె ముట్టడించి
పుట్టేనంట ప్రాణ భీతి
భయమే భయపడే
నెత్తురోడి వెతుకుతా
కట్టుబాటు లేని వేట
ఓగ్ ఓగ్ ఓగ్
యూ బెటర్ రిమెంబర్ ది నేమ్
Other Songs from OG Album
Added by

No comments yet