LYRIC
Once Upon A Time Lo
vizag beach roadu lo
yevandoi mastaarantu
wish chesindhi nannu..(2 times)
Alli billi. nadumuni tippi..
i love you.. chevilona cheppi..
tappukundhi.. kallu rendu kappi..
andhukega.. gundekintha noppi..
break uppu.. break uppu.. break uppu..
kingu lanti..
umaa gaadi lifey pack uppu–(2 times)
bikenaka..
tannu yekkesi koochundhi
chetulni vesindhi
lifantha..
nannu vadalanantu ottesi cheppindhi
soul matey dhodikindi anukuntey
anthalo..sologa
vadhilesi velipoenu santha lo
thoka chukkalle naa venta vachhi..
theney chukkalle theeyaga nachchi..
bugga chukkani pettuku vasthaanani
chukkalu choopindhey
mandhu chukkey migilindey
break uppu.. break uppu.. break uppu..
kingu lanti..
umaa gaadi lifey pack uppu–(2 times)
nee sukhamey..
korukunnaanu annadhi vannela chinnadhi
kaabattey..
nee kantiki dhooramga unnanu annadhi
thanu leka..
manusuki sukhametta untadhi..
Naa badha..
pillaki yepudardham avuthadhi..
yee ladiesu inthey thammi..
vallu cheppevanni nammi..
manasichchaamantey thirigi ivvaru
pattuku pothaarey..
vere vanni kattuku pothaarey..
break uppu.. break uppu.. break uppu..
kingu lanti..
umaa gaadi lifey pack uppu–(3 times)
paaack upp..
Telugu Transliteration
వన్స్ అప్ ఆన్ ఎ టైము లొవైజాగ్ బీచ్ రోడ్డు లొ
ఏవండొఇ మాస్టారంటు
విష్ చేసింది నన్ను...
వన్స్ అప్ ఆన్ ఎ టైము లొ
వైజాగ్ బీచ్ రోడ్డు లొ
ఏవండొఇ మాస్టారంటు
విష్ చేసింది నన్ను...
అల్లి బిల్లి. నడుముని తిప్పి..
ఐ లవ్ యు.. చెవిలోన చెప్పి..
తప్పుకుంది.. కల్లు రెండు కప్పి..
అందుకేగ.. గుండెకింత నొప్పి..
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
బైకెనక..
తను ఎక్కేసి కూర్చుంది
చేతుల్ని వేసింది
లైఫంత..
నన్ను వదలనంటు ఒట్టేసి చెప్పింది
సోల్ మేటె దొరికింది అనుకుంటె
అంతలొ..సోలోగ
వదిలేసి వెల్లిపోయెను సంత లొ
తోక చుక్కల్లె నా వెంట వచ్హి..
తేనె చుక్కల్లె తీయగ నచ్చి..
బుగ్గ చుక్కని పెట్టుకు వస్తానని
చుక్కలు చూపిందె
మందు చుక్కె మిగిలిందె
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
నీ సుఖమె..
కోరుకున్నాను అన్నది వన్నెల చిన్నది
కాబట్టె..
నీ కంటికి దూరంగ ఉన్నాను అన్నది
తను లేక
మనుసుకి సుఖమెట్ట ఉంటది..
నా బాద
పిల్లకి యెపుడర్దం అవుతది..
ఈ లేడీసు ఇంతె తమ్మి..
వాల్లు చెప్పేవన్ని నమ్మి..
మనసిచ్చామంటె తిరిగి ఇవ్వరు
పట్టుకు పోతారె..
వేరె వాన్ని కట్టుకు పోతారె..
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
బ్రేకప్పు.. బ్రేకప్పు.. బ్రేకప్పు..
కింగు లాంటి..
ఉమా గాడి లైఫె పాకప్పు...
పాకప్..
Added by
Comments are off this post