LYRIC

once upon a timelo lyla majnu ra
malli antata rangelo love story manadera
shayya anaganaga oka roju taapiga veltunna
na ac karulo nenu edo panilo vunna
break vesina sound ayyindira,ento ani choosana
oka lady rowdy upra ur handsup andira
nannu kidnap chesindemo anukunna
my crack ayipoyelaga i love u andee mari
babooy dubai srinu ammoy dubai srinu
remo dubai srinu ammoy dubai srinu
na style ki padipoyindira nenante egabadutundira
pogadoddu anna vinukoduga
na marcho badi mundara mai krejo nasto chillara
antunte siggestundira
pilladanna baboi ga o dady garu dubai kadura
no annadu kontega konni vandala sheklu qlu kattaga
anna mari sundari nanne mechindira happyga
atilothuga premaloki dinchi nalipindira naazookga
babooy dubai srinu ammoy dubai srinu
remo dubai srinu |once upon a|
a story anedeppudu lovestory history kaaduga
ma love melikalu tirigeraa o o
ma iddari gundela chappudu valla ayyaku b p techera
mari vilan ante antekadara
ma hitro bear father ma srinu premaku ethulu vesera
escape ayye type kaadura e jnapakaniki kadalu cheppara
adi nammina bangaru chilaka ituga egirochenura
na jantanu vetike paniga nenikkada teelanuga
ammoy dubai srinu………. |once upon a|

Telugu Transliteration

||పల్లవి||
Once Upon a timeలో ఆ లైలా మజ్ఞూ రా
మళ్ళీ అంతటి రేంజ్‌లో లవ్ స్టోరి మనదేరా
ఏ.... అనగనగా ఓ రోజు అబుదాబి వెళుతున్నా
నా ఎ సి కార్లోనేను ఏదో పన్లో ఉన్నా
బ్రేకేసిన సౌండయ్యిందిరా ఏమైందని చూసారా
ఓ లేడి రౌడి అప్సర You Hands Up అన్నదిరా
నను కిడ్నాప్ చేస్తందేమో అనుకున్నా ఆ జిగిరి
మైండ్ బ్లాంకైపొయేలాగా I Love You అంది మరి.......
బాబోయ్........ దు దుబాయ్ శీను
వామ్మో...... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్..... దు దు దు దుబాయ్ శీను

||చరణం 1||
నా స్టైలుకి పడిపోయిందిరా..... నేనంటే పడిఛస్తోందిరా
పోగడద్దన్నా వినుకోదుగా ఓ........
నా మాచో బాడి ముందర....... మైక్ టైసన్ ఆఫ్ట్రాల్ చిల్లర
అంటుంటే సిగ్గేస్తోందిరా ఓ......
బిన్‌లాడెన్ మా బాబాయిరా మా డాడిగారో దుబాయ్ డానురా
నే కో అన్నానో కొంటెగా కొన్ని వందల షేకులు క్యూలు కట్టరా
అయినా మరి సుందరి నన్నే వలచిందిర హాపిగా
మైకంలో ముంచి నన్నే నలిపిందిర నాజూగ్గా
బాబోయ్........ దు దుబాయ్ శీను
వామ్మో...... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్..... దు దు దు దుబాయ్ శీను

||చరణం 2||
ఏ ట్విస్టు లేనిదే ఎప్పుడు........ లవ్‌స్టోరి హిస్టరి కాదుగా
మా లవ్వు మెలికలు తిరిగెరా ఓ......
మా ఇద్దరి గుండెల చప్పుడు.... వాళ్ళయ్యకు బి పి పెంచెరా
మరి విలనంటే అంతే కదా ఓ......
మా పెట్రోల్ బావుల ఫాదరు నా శీను ప్రేమపై నిందలేసెరా
ఎస్కేపై ఈ వైపుగా ఇండియా వచ్చాడని కథలు చెప్పెరా
అది నమ్మిన బంగరు చిలక నను వెతుకుతు వచ్చెరా
నా జంటను వెతికే పనిగా నేనిక్కడ తేలారా
బాబోయ్........ దు దుబాయ్ శీను
వామ్మో...... దు దు దుబాయ్ శీను
డ్రీంబాయ్..... దు దు దు దుబాయ్ శీను

SHARE

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest

0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
0
Would love your thoughts, please comment.x
()
x