LYRIC

Veeraa Magadhiraa…Raaraa Rasa Veeraa
Taaraapasaan Veeraadhiveera Naari Jagaana Raaraaju Neevu
Jagadeka Veeraa…Jagadeka Veeraa…Jagadeka Veeraa
Chilipi Valapu Chitikesina Velaa
Chilaka Vippi Okatanduku Poraa

Raave Rasa Raani…Aade Aliveni
Naajukulona Navamalli Neevu Vaalu Poola Podarillu Neevu
Abhimaana Taaraa…
Valalu Valalu Uppongina Velaa
Valapu Valalu Penavesukupogaa

Veeraa Magadhiraa….Raave Rasa Raani

Nee Jaaru Nunupula Bangaaru Talukula
Nee Kanda Merupula Guri Guri Gadi Choodanaa
Leleta Nadumuna Vaaleti Bidiyapu
Nee Needa Gilakala Gili Chali Tadi Laaganaa
Nee Veera Srngaaram Nee Siggu Poobaanam
Nee Kotta Vayyaaram Korindi Samsaaram
Andaala Bhaalaa…
Virulu Marulu Vicchalavidi Kaagaa
Marudi Parudu Manadiddaridegaa

Raave Rasa Raani…Veeraa Magadhiraa

Nee Muddu Tonikina Poodene Chinukula
Raagaala Maduguna Ega Diga Cheli Eedanaa
Nee Kanti Churakala Ee Chanti Pidugula
Nee Onti Odugula Hala Hala Hala Ponganaa
Cheyyanduko Ledi Chestaanule Daadi
Oke Le Paartee…Hee Maan to Jodi Adigaanuleraa
Adara Madhurimalu Andina Velaa
Edanu Kalipi Nannetukuporaa

Veeraa Magadhiraa….Raave Rasa Raani
Taaraapasaan Veeraadhiveera Naari Jagaana Raaraaju Neevu
Jagadeka Veeraa…Jagadeka Veeraa…Jagadeka Veeraa

Telugu Transliteration

వీరా మగధిరా...రారా రస వీరా
తారాపశాన్ వీరాధివీర నారి జగాన రారాజు నీవు
జగదేక వీరా...జగదేక వీరా...జగదేక వీరా
చిలిపి వలపు చిటికేసిన వేళా
చిలక విప్పి ఒకటందుకు పోరా

రావే రస రాణీ...ఆడే అలివేణీ
నాజుకులోన నవమల్లి నీవు వాలు పూల పొదరిల్లు నీవు
అభిమాన తారా...
వలలు వలలు ఉప్పొంగిన వేళా
వలపు వలలు పెనవేసుకుపోగా

వీరా మగధిరా....రావే రస రాణీ

నీ జారు నునుపుల బంగారు తళుకుల
నీ కండ మెరుపుల గురి గురి గది చూడనా
లేలేత నడుమున వాలేటి బిడియపు
నీ నీడ గిలకల గిలి చలి తడి లాగనా
నీ వీర శృంగారం నీ సిగ్గు పూబాణం
నీ కొత్త వయ్యారం కోరింది సంసారం
అందాల భాలా...
విరులు మరులు విచ్చలవిడి కాగా
మరుడి పరుడు మనదిద్దరిదేగా

రావే రస రాణీ...వీరా మగధిరా

నీ ముద్దు తొనికిన పూదేనె చినుకుల
రాగాల మడుగున ఎగ దిగ చెలి ఈదనా
నీ కంటి చురకల ఈ చంటి పిడుగుల
నీ ఒంటి ఒడుగుల హల హల హల పొంగనా
చెయ్యందుకో లేడీ చేస్తానులే దాడీ
ఓకే లే పార్టీ...హీ మాన్ తో జోడీ అడిగానులేరా
అదర మధురిమలు అందిన వేలా
ఎదను కలిపి నన్నెతుకుపోరా

వీరా మగధిరా....రావే రస రాణీ
తారాపశాన్ వీరాధివీర నారి జగాన రారాజు నీవు
జగదేక వీరా...జగదేక వీరా...జగదేక వీరా

SHARE

Comments are off this post