LYRIC
Pallavi:
Velli velli vellipokae, maatae vinnantundae naa yedaa
Nuvvu vellipotuntae, manasae pilichindaelae raa ilaa ||vellipokae||
Tappae chaesaa gaani kshaminchavae
Oppaesukuntaa manninchavae
Ninninka nuvvu inta sikshinchakae
Ni praema lona nannu himsinchakae
Ni todai ne untaa naa todai nuvvundu
Inkaa eppatidaakainaa naa tonae nuvvundu
Chandamaamavae, pagati reyivae , challagaalivae vennelaa
Chinna aasavae , muddu paapavae, kanti reppavae raa ilaa
Chitti gundelo kotta paatavae, konte uusuvae o priyaa
Prema maayalo padina velalo ,manasu gillake raa ilaa
Charanam 1:
Naaku todugaa unte chaalugaa
Ni nidalaa vastune untaa ilaa
Aligindi chaalu inka maaneyyave
Odinchi nannu nuvvu gelipiyyavae
Kavvinchi oorinchi vedinchakae
Korindi jata nuvvu vachcheyyavae
Naa lokam ve nuu naa sarvaswam nuvvu
Naa chuttu unnattae ee maikam ve nuvvu ||chandamaamavae||
Telugu Transliteration
పల్లవి:వెల్లి వెల్లి వెల్లిపోకే, మాటే విన్నంటుందే నా యెదా
నువ్వు వెల్లిపోతుంటే, మనసే పిలిచిందేలే రా ఇలా ||వెల్లిపొకే||
తప్పే చేసా గాని క్షమించవే
ఒప్పేసుకుంటా మన్నించవే
నిన్నింక నువ్వు ఇంత సిక్షించకే
నీ ప్రేమ లోన నన్ను హింసించకే
నీ తోడై నే ఉంటా నా తోడై నువ్వుండు
ఇంకా ఎప్పటిదాకైనా నా తోనే నువ్వుండు
చందమామవే, పగటి రేయివే , చల్లగాలివే వెన్నెలా
చిన్న ఆసవే , ముద్దు పాపవే, కంటి రెప్పవే రా ఇలా
చిట్టి గుండెలో కొత్త పాటవే, కొంటె ఊసువే ఓ ప్రియా
ప్రేమ మాయలొ పడిన వేలలో ,మనసు గిల్లకే రా ఇలా
చరణం 1:
నాకు తోడుగా ఉంటె చాలుగా
నీ నీడలా వస్తూనే ఉంటా ఇలా
అలిగింది చాలు ఇంక మానెయ్యవే
ఓడించి నన్ను నువ్వు గెలిపియ్యవే
కవ్వించి ఊరించి వేదించకే
కోరింది జత నువ్వు వచ్చెయ్యవే
నా లొకం వే నూ నా సర్వస్వం నువ్వు
నా చుట్టూ ఉన్నట్టే ఈ మైకం వే నువ్వూ ||చందమామవే||
Added by