LYRIC
Hey nee kallalona maikam
Idhe ee chinnadani lokam
Zara zara, zara zara
Zara zara, zara zara
Look into my eyes!
Zara zara paake vishamla
Zara zara pai paiki raara
Zara zara nee kaivasam kaana
Zara zara thooge nisha la
Zara zara nanu dookaneera
Zara zara nee pourusham paina
Sye… andhira
Varasayi kalise thondara
Usigoplipina gusagusalanu vinara
Look into my eyes!
Zara zara paake vishamla
Zara zara pai paiki raara
Zara zara nee kaivasam kaana
Zara zara Zara zara Zara zara Zara zara
Charanam 1:
Rasikudavani chera Rujuvedhi rajashekara
Nijamani anavera tharunamidhe ra
Thadabadi adigara andhinchavemi ashaga
Manavini vinavera maanasachora
Palakave ninne ra Pilichera poobala
Dorakara o veera dariki ra…
Aravirisina andhalu andhinchaneera
Touch me there!
Zara zara paake vishamla
Zara zara pai paiki raara
Zara zara nee kaivasam kaana
Zara zara thooge nisha la
Zara zara nanu dookaneera
Zara zara nee pourusham paina
Let me do this!
Charanam 2:
Oka pari thanuvara Sukumari soku thaakara
Ika mari magadheera vadhalavu lera
Korakora kannara Korikavu nannu devara
Cheli anu cheyyara chekonavera
Cheli chera daatela Chara chara raavela
Naravara nee leela nilapara
Thera maraguna daagala jaagela raara
One more time!
Zara zara paake vishamla
Zara zara pai paiki raara
Zara zara nee kaivasam kaana
Zara zara thooge nisha la
Zara zara nanu dookaneera
Zara zara nee pourusham paina
Telugu Transliteration
హై నీ కల్లలోన మైకంఇదె ఈ చిన్నదాని లోకం
జర జర, జర జర
జర జర, జర జర
లూక్ ఇంతొ మ్య్ ఎయెస్!
జర జర పాకె విషంల
జర జర పై పైకి రార
జర జర నీ కైవసం కాన
జర జర తూగె నిషా ల
జర జర నను దూకనీర
జర జర నీ పౌరుషం పైన
శై... అందిర
వరసయి కలిసె తొందర
ఉసిగొప్లిపిన గుసగుసలను వినరా
look into my eyes!
జర జర పాకె విషంల
జర జర పై పైకి రార
జర జర నీ కైవసం కాన
జర జర జర జర జర జర జర జర
చరనం 1:
రసికుడవని చేర రుజువేది రాజషేకరా
నిజమని అనవేర తరునమిదే ర
తడబడి అడిగార అందించవేమి ఆసరా
ననవిని వినవేర మానసచోర
పలకవె నిన్నె ర పిలిచెర పూబాల
దొరకర ఒ వీర దరికి రా...
అరవిరిసిన అందాలు అందించనీర
touch me there!
జర జర పాకె విషంల
జర జర పై పైకి రార
జర జర నీ కైవసం కాన
జర జర తూగె నిషా ల
జర జర నను దూకనీర
జర జర నీ పౌరుషం పైనా
let me do this!
చరనం 2:
ఒక పరి తనువార శుకుమారి సోకు తాకర
ఇక మరి మగధీర వదలవు లేర
కొరకొర కన్నార కొరికావు నన్ను దేవర
చెలి అను చెయ్యార చెకొనవేర
చెలి చెర దాటేల చర చర రావేల
నరవర నీ లీల నిలపరా
తెర మరగున దాగల జాగెల రార
one more time!
జర జర పాకె విషంల
జర జర పై పైకి రార
జర జర నీ కైవసం కాన
జర జర తూగె నిషా ల
జర జర నను దూకనీర
జర జర నీ పౌరుషం పైన
Added by
Comments are off this post