బా బా బ్లాక్ షీప్ నుండి పార్టీ సాంగ్ వచ్చేసింది!

చిత్రాలయం స్టూడియోస్ నిర్మిస్తున్న న్యూ-ఏజ్ క్రైమ్ కామెడీ చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’ నుండి లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా నుండి అదిరిపోయే ‘పార్టీ సాంగ్’ ను చిత్రబృందం విడుదల చేసింది.

వినూత్నమైన కథతో వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ క్యాచీ పార్టీ సాంగ్ యువతను ఆకట్టుకోవడం ఖాయం. పూర్తి పాట లిరిక్స్ త్వరలో మన తెలుగులిరిక్స్.కామ్ లో అందుబాటులో ఉంటాయి.

Added by

Telugu Lyrics

SHARE