LYRIC

“L” Ante “O” Ante “V” Ante “E” Ante Love Love Love le
“K” Ante “I” Ante “S” Ante “S” Ante Kiss Kiss Kiss le

Nuvvante Nenante O Jante
Nee Ente Nenuntaa Mojunte
Vaddanna Muddantaa Valapunte
Sai Ante Sai Ante Sayyaate

Vaste Rammantaa Vayase Temmanta Vaalu Poddula Pootaa
Nene Kannanta Nuvve Choopanta Pelanee Toli Tootaa
Gutte Naadanta Gurilo Undanta Aadanaa Cheli Vetaa
Guvve Nenata Gubule Naadanta Gootike Rammantaa
Eejorulo….Eejorulo Chalaaki Andaalu Muddaadite Mucchataa
Johaaranee Pedaala Engillu Antinchanaa Icchataa
Kougilintake Kanne Taapaalu Chellantaa
Gatti Taakidi Edo Saagindi Lemmantaa
Aa Maate Nuvvante Neninte Kottindile Ganta

“L” Ante “O” Ante “V” Ante “E” Ante Love Love Love le
“K” Ante “I” Ante “S” Ante “S” Ante Kiss Kiss Kiss le

Soke Naadanta Sotte Needanta Dochuko Mari Vaataa
Puvve Nuvvanta Todime Nenanta Toochanaa Cheli Kaataa
Ere Nenanta Neere Nuvvanta Ekamai Padamantaa
Neto Nentunte Mote Motanta Cheruko Podarintaa
Eevoopulo…Eevoopulo Gulaabi Guppillu Vippeyyanaa Icchataa
Ee Kaipulo Varinchi Vattillu Pencheyyanaa Acchataa
Chukkalaadite Ukkaposede Premantaa
Guttu Chappude Gunde Laagindi Rammantaa
Aa Maate Nuvvante Neninte Kottindile Ganta

“L” Ante “O” Ante “V” Ante “E” Ante Love Love Love le
“K” Ante “I” Ante “S” Ante “S” Ante Kiss Kiss Kiss le
Nuvvante Nenante O Jante
Nee Ente Nenuntaa Mojunte
Vaddanna Muddantaa Valapunte
Sai Ante Sai Ante Sayyaate

“L” Ante “O” Ante “V” Ante “E” Ante Love Love Love le
“K” Ante “I” Ante “S” Ante “S” Ante Kiss Kiss Kiss le
Yes Yes Yes le….

Telugu Transliteration

"ఎల్" అంటె "ఒ" అంటె "వి" అంటె "ఎ" అంటె లవ్వు లవ్వు లవ్వులే
"కె" అంటె "ఐ" అంటె "ఎస్" అంటె "ఎస్" అంటె కిస్సు కిస్సు కిస్సులే

నువ్వంటె నేనంటె ఓ జంటే
నీ ఎంటే నేనుంటా మోజుంటే
వద్దన్న ముద్దంటా వలపుంటే
సై అంటె సై అంటె సయ్యాటే

వస్తే రమ్మంటా వయసే తెమ్మంట వాలు పొద్దుల పూటా
నేనే కన్నంట నువ్వే చూపంట పేలనీ తొలి తూటా
గుట్టే నాదంట గురిలో ఉందంట ఆదనా చెలి వేటా
గువ్వే నేనట గుబులే నాదంట గూటికే రమ్మంటా
ఈజోరులో....ఈజోరులో చలాకి అందాలు ముద్దాడితే ముచ్చటా
జోహారనీ పెదాల ఎంగిల్లు అంటించనా ఇచ్చటా
కౌగిలింతకే కన్నె తాపాలు చెల్లంటా
గట్టి తాకిడి ఏదో సాగింది లెమ్మంటా
ఆ మాటె నువ్వంటె నేనింటే కొట్టిందిలే గంట

"ఎల్" అంటె "ఒ" అంటె "వి" అంటె "ఎ" అంటె లవ్వు లవ్వు లవ్వులే
"కె" అంటె "ఐ" అంటె "స్స్" అంటె "స్స్" అంటె కిస్సు కిస్సు కిస్సులే

సోకే నాదంట సొత్తే నీదంట దోచుకో మరి వాటా
పువ్వే నువ్వంట తొడిమే నేనంట తూచనా చెలి కాటా
ఏరే నేనంట నీరే నువ్వంట ఏకమై పదమంటా
నేతో నేంటుంటే మోతే మోతంట చేరుకో పొదరింటా
ఈవూపులో...ఈవూపులో గులాబి గుప్పిల్లు విప్పెయ్యనా ఇచ్చటా
ఈ కైపులో వరించి వత్తిల్లు పెంచెయ్యనా అచ్చటా
చుక్కలాడితే ఉక్కపోసేదే ప్రేమంటా
గుట్టు చప్పుడే గుండె లాగింది రమ్మంటా
ఆ మాటె నువ్వంటె నేనింటే కొట్టిందిలే గంట

"ఎల్" అంటె "ఒ" అంటె "వి" అంటె "ఎ" అంటె లవ్వు లవ్వు లవ్వులే
"కె" అంటె "ఐ" అంటె "ఎస్" అంటె "ఎస్" అంటె కిస్సు కిస్సు కిస్సులే
నువ్వంటె నేనంటె ఓ జంటే
నీ ఎంటే నేనుంటా మోజుంటే
వద్దన్న ముద్దంటా వలపుంటే
సై అంటె సై అంటె సయ్యాటే

"ఎల్" అంటె "ఒ" అంటె "వి" అంటె "ఎ" అంటె లవ్వు లవ్వు లవ్వులే
"కె" అంటె "ఐ" అంటె "ఎస్" అంటె "ఎస్" అంటె కిస్సు కిస్సు కిస్సులే
యస్సు యస్సు యస్సులే....

SHARE

Comments are off this post